India US trade deal :ఎట్టకేలకు భారత్-అమెరికా ట్రేడ్ డీల్ కుదిరింది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. భారత్ కు ఒకదాని మీద ఒకటి అవకాశాలు తన్నుకు వస్తున్నాయి. ఇటీవలే యూరోపియన్ యూనియన్ తో ట్రేడ్ డీల్ అయ్యింది. అది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. ఇవ్వాళ అమెరికాతో ట్రేడ్ డీల్ అయినట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మోడీ కన్ఫమ్ చేశారు.
ఇది దేశాల వారీగా చేస్తే అమెరికాతో మన వ్యాపారం నంబర్ 1. యూరోపియన్ యూనియన్ 27 దేశాలు కలిపినా అమెరికా కన్నా 4 బిలియన్లు ఎక్కువ ఉన్నా.. కానీ ఏ దేశానికి ఆ దేశం చూస్తే 130 బిలియన్ డాలర్ల వ్యాపారం అమెరికాకు ఇండియాతో ఉంది. ట్రేడ్ సర్ ప్లస్ లు 45 బిలియన్ డాలర్లు అమెరికా కంటే మనకు ఎక్కువ ఉంది. 41 బిలియన్ డాలర్లు మనకు మిగులు ఉంది. ఇది అమెరికాతో మనకు అత్యంత అడ్వంటేజ్..
భారత్ కు వచ్చే పెట్టుబడుల్లో 3వ లార్జెస్ట్ అమెరికా నుంచే వస్తాయి. మనకే కాదు.. స్టాక్ మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతుందని చెబుతున్నారు. ఆంధ్రా వరకూ కూడా ఫిష్, రొయ్యలు ఇతర సముద్ర ఉత్పత్తులు అక్వా ఎగుమతులు ఊపందుకుంటాయి.
భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది ఇది మోడీ విజయం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.