తెలంగాణ బ్రేకింగ్ న్యూస్Bhatti Vikramarka: సీఎం సమావేశానికి హాజరవుతున్నా.. భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: సీఎం సమావేశానికి హాజరవుతున్నా.. భట్టి విక్రమార్క

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరిగే దళితబంధు పథకం అమలు సమావేశానికి తాను వెళ్తున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలోనూ పథకం అమలు చేస్తున్నారని.. స్థానిక ఎమ్మెల్యేనైన తనను ఈ సభకు ఆహ్వానించారని చెప్పారు. కాంగ్రెస్ తరఫున డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతామన్న భట్టి.. ఏయే అంశాలను ప్రస్తావించాలన్న దానిపై తమ పార్టీ నాయకుల నుంచి సలహాలు స్వీకరించామన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Indiramma Bima Scheme: తెలంగాణ పేదలకు భారీ ఊరట.. నవంబర్ 19 నుంచి ఈ పథకం ప్రారంభం..

Indiramma Bima Scheme: తెలంగాణ రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 'ఇందిరమ్మ బీమా' పథకాన్ని ఈ ఏడాది నవంబర్...

Bhatti Vikramarka: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి ఫొటో షేర్‌ చేసిన అమెరికా అధ్యక్షుడు!

Bhatti Vikramarka: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ సమీపంలోని రోడ్డుకు ‘డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూ’ అని నామకరణం చేసింది. ఇది అంతర్జాతీయ దౌత్యరంగంలో తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానాన్ని సూచించే చర్య....

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....