మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో గురువారం బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్నప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. పాల్ఘార్ జిల్లా దాహాను జాతీయరహదారి వద్ద ఉన్న విషాల్ ఫైర్ వర్క్స్ బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఫ్యాక్టరీ అటవీ ప్రాంతానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అగ్నిప్రమాదంలో మంటలు ఎగసిపడుతుండటంతో అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పుతున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Fire in maharashtra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com