మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన లేటెస్ట్ లుక్ ను ఇన్ స్టా లో పోస్ట్ చేసాడు. దీనికి రామ్ చరణ్ “ఎప్పుడు మీ బెస్ట్ కోసం ప్రయత్నించండి ” అని కాప్షన్ ఇచ్చాడు. సైడ్ యాంగిల్ లో వున్న ఈ ఫోటో ఫాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చురకత్తి లాంటి చూపు, కోరమీసాలతో అద్భుతంగా ఉందంటూ పలువురు స్పందిస్తున్నారు.
Also Read: కరోనాతో నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి