Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్రాజధాని రైతుల కౌలు అంశంపై హైకోర్టులో విచారణ

రాజధాని రైతుల కౌలు అంశంపై హైకోర్టులో విచారణ

రాజధాని రైతుల కౌలు అంశం  హైకోర్టులో విచారణకు వచ్చింది. కౌలు చెల్లింపుల కోసం మందడం రైతు యుగంధర్ హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం గతంలో మూడు వారాల్లో కౌలు రైతుల డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువు ముగిసినా ప్రభుత్వం కౌలు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో న్యాయవాది ఇంద్రనీల్ కౌలు విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో సోమవారనికి ఈ కేసు విచారణకు హైకోర్టు […]

AP high Court

రాజధాని రైతుల కౌలు అంశం  హైకోర్టులో విచారణకు వచ్చింది. కౌలు చెల్లింపుల కోసం మందడం రైతు యుగంధర్ హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం గతంలో మూడు వారాల్లో కౌలు రైతుల డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువు ముగిసినా ప్రభుత్వం కౌలు చెల్లించని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో న్యాయవాది ఇంద్రనీల్ కౌలు విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో సోమవారనికి ఈ కేసు విచారణకు హైకోర్టు ఆదేశించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper