తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఎప్పటికీ వాటిలోకి రానని సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు స్పష్టం చేశాడు. నాకు రాజకీయాలు వద్దు. నాలక్ష్యాలు, నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి. అని ట్విటర్ లో పేర్కొన్నాడు.