Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » India » Are the assets of that cm so low do you know who is the cm who has less assets than anyone else in the country

Mamata Banerjee : ఆ సీఎం ఆస్తులు ఇంత తక్కువనా? దేశంలో అందరి కంటే తక్కువ ఆస్తులు ఉన్న సీఎం ఎవరో తెలుసా?

ఓ రాష్ట్రాన్ని సాశించే అధికారం ఉండే పదవి ముఖ్యమంత్రి పదవి. ఈ పదవి చేతిలో ఉంటే రాష్ట్రాన్ని మొత్తం శాసించవచ్చు. ఒక్కసారి సీఎం అయితే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు సంపాదిస్తారు కొందరు.

Written By:Swathi Chilukuri, Updated On : January 2, 2025 / 09:28 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Are The Assets Of That Cm So Low Do You Know Who Is The Cm Who Has Less Assets Than Anyone Else In The Country

Mamata Banerjee

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Mamata Banerjee : ఓ రాష్ట్రాన్ని సాశించే అధికారం ఉండే పదవి ముఖ్యమంత్రి పదవి. ఈ పదవి చేతిలో ఉంటే రాష్ట్రాన్ని మొత్తం శాసించవచ్చు. ఒక్కసారి సీఎం అయితే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు సంపాదిస్తారు కొందరు. ఓ రాష్ట్రానికి మూడుసార్లు సీఎంగా ఉండి కూడా పెద్దగా ఆస్తులు లేకపోతే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. అయితే రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత పదవి ముఖ్యమంత్రిదే కదా. కనీసం ఒక్కసారి అయినా సీఎం అవ్వాలి అని చాలా మంది నాయకులు కోరుకుంటారు. కానీ ఓ మహిళ ముఖ్యమంత్రి మూడు సార్లు ఓ రాష్ట్రాన్ని ఏలుతుంది. ముఖ్యమంత్రికి ముందు కేంద్ర మంత్రిగా కూడా పనిచేసింది. ఇలా అత్యున్నత పదవులు చేపట్టినా ఆమె ఆస్తులు మాత్రం జస్ట్ లక్షల్లోనే ఉన్నాయట. మరి ఆమె ఎవరో కాదు మమతా బెనర్జీ.

అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) దేశంలోని అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను తెలిపింది. ఇందులో అత్యల్ప ఆస్తులు ఉన్న సీఎం గా నిలిచింది మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆమె ఆస్తులు చాలా తక్కువగా ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది.

ఎన్నికల సమయంలో నామినేషన్ తో పాటు అఫిడవిట్ సేకరించాల్సి ఉంటుంది. అయితే దీని ఆదారంగా ఈ వివరాలను సేకరించింది ఏడిఆర్. అంటే మమతా బెనర్జీ తనకు తానే పేద సీఎంగా ప్రకటించింది అన్నమాట. సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి కూడా ఆమె కేవలం లక్షల విలువైన ఆస్తులు మాత్రమే కలిగి ఉందంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ముఖ్యమంత్రుల ఆస్తుల జాబితాలో మమతా బెనర్జీ చివరన ఉంది. ఆమె ఆస్తిపాస్తుల మొత్తం కేవలం 15,38,029 రూపాయలు మాత్రమే.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేస్తున్న ఈ సీఎం శాలరీ తీసుకోవడం లేదట. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జీతం తీసుకోనని తెలిపింది. అయితే ఈమె ఒక రూపాయి మాత్రమే తీసుకుంటాను అని తెలిపింది. ఇప్పుడు కూడా ఒకటే రూపాయి తీసుకుంటుంది.

ఇదిలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కువ ఆస్తులతో ఈ జాబితాలో మొదటిస్థానంలో ఉన్నారు. చంద్రబాబు కుటుంబ ఆస్తులు ఏకంగా 931 కోట్ల రూపాయలు ఉన్నాయి అని సమాచారం. ఇంత భారీగా ఆస్తులు ఉన్న ఆయన భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా పేరు సంపాదించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఆ లిస్టులో రెండవ స్థానంలో నిలిచారు. ఆయన కుటుంబ ఆస్తిపాస్తులు రూ.332 కోట్లుగా నివేదిక పేర్కొంది. అయితే ఈ సీఎంకు అత్యధికంగా అప్పులు కూడా ఉన్నాయట. ఏకంగా రూ.180 కోట్ల వరకు అప్పు ఉందని సమాచారం. ఇక మూడవ స్థానాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీసుకున్నారు. ఈయన ఆస్తులు రూ.51 కోట్లు అయితే అప్పులు 23 కోట్లు అని సమాచారం.

Swathi Chilukuri

Swathi Chilukuri Author - OkTelugu

Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

View Author's Full Info

Web Title: Are the assets of that cm so low do you know who is the cm who has less assets than anyone else in the country

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • Chief Ministe
  • democratic
  • Elections
  • Mamata Banerjee
  • Siddaramaiah
Follow OkTelugu on WhatsApp

Related News

Pawan Kalyan : ఏపీకి కుంకీ ఏనుగులు.. రెండు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!

Pawan Kalyan : ఏపీకి కుంకీ ఏనుగులు.. రెండు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!

Mamata Banerjee :  ఆ సీఎం ఆస్తులు ఇంత తక్కువనా? దేశంలో అందరి కంటే తక్కువ ఆస్తులు ఉన్న సీఎం ఎవరో తెలుసా?

Mamata Banerjee : ఆ సీఎం ఆస్తులు ఇంత తక్కువనా? దేశంలో అందరి కంటే తక్కువ ఆస్తులు ఉన్న సీఎం ఎవరో తెలుసా?

Delhi Election : ప్రణాళిక, ఎన్నికల ప్రకటన మధ్య తేడా ఏమిటి? సమాధానం తెలుసుకోండి

Delhi Election : ప్రణాళిక, ఎన్నికల ప్రకటన మధ్య తేడా ఏమిటి? సమాధానం తెలుసుకోండి

EC Data : 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8300 మంది అభ్యర్థుల్లో 86శాతం మంది డిపాజిట్లు గల్లంతు.. ఈసీ షాకింగ్ నివేదిక

EC Data : 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8300 మంది అభ్యర్థుల్లో 86శాతం మంది డిపాజిట్లు గల్లంతు.. ఈసీ షాకింగ్ నివేదిక

INDIA Alliance: ప్రాంతీయ పార్టీల కూటమి ఇండీ కూటమి కన్నా ఒకింత మెరుగు

INDIA Alliance: ప్రాంతీయ పార్టీల కూటమి ఇండీ కూటమి కన్నా ఒకింత మెరుగు

Wayanad: వయనాడులో దూసుకెళ్తున్న ప్రియాంక ఇప్పటివరకు ఎంత మెజార్టీ అంటే?

Wayanad: వయనాడులో దూసుకెళ్తున్న ప్రియాంక ఇప్పటివరకు ఎంత మెజార్టీ అంటే?

Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో సినీ నటి భర్త ముందంజ

Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికల్లో సినీ నటి భర్త ముందంజ

Maharashtra Election: పోలింగ్ తుది దశకు.. మహారాష్ట్ర, జార్ఖండ్ లో గెలిచేది ఎవరు? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..

Maharashtra Election: పోలింగ్ తుది దశకు.. మహారాష్ట్ర, జార్ఖండ్ లో గెలిచేది ఎవరు? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..

Maharashtra Election 2024: మహారాష్ట్ర ఓటింగ్‌ నేడు.. ఓటర్ల జాబితాలో మీ పేరును ఆన్‌లైన్‌లో ఇలా తనిఖీ చేసుకోండి

Maharashtra Election 2024: మహారాష్ట్ర ఓటింగ్‌ నేడు.. ఓటర్ల జాబితాలో మీ పేరును ఆన్‌లైన్‌లో ఇలా తనిఖీ చేసుకోండి

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.