Homeఎంటర్టైన్మెంట్Junior NTR - Allu Arjun : ఎన్టీయార్, అల్లు అర్జున్ వీళ్లలో ఎవరు టాప్...

Junior NTR – Allu Arjun : ఎన్టీయార్, అల్లు అర్జున్ వీళ్లలో ఎవరు టాప్ హీరో… ఎవరిని ఎవరు డామినేట్ చేస్తున్నారు..?

Junior NTR – Allu Arjun :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలను చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నాడు. ఇక దేవర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన తనదైన రీతిలో సత్తాను చాటడమే కాకుండా ప్రేక్షకులందరి మన్ననలను పొందుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కూడా తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప 2’ సినిమాతో మరోసారి పెను ప్రభంజనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక డిసెంబర్ ఆరోవ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి రెడీ అవుతున్నాడు…

ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి అల్లు అర్జున్ కి మధ్య తీవ్రమైన పోటీ అయితే నడుస్తుంది. ఇక దేవర సినిమాతో 500 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఎన్టీఆర్ వెయ్యి కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఇక పుష్ప 2 సినిమాతో వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లు రాబడతానని అల్లు అర్జున్ భారీ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. మరి ఎన్టీయార్, అల్లు అర్జున్ వీళ్లిద్దరిలో ఎవరు టాప్ హీరో అనే దాని మీదనే చాలా రోజుల నుంచి చాలా చర్చలైతే నడుస్తున్నాయి.

ఇక మొత్తానికైతే ఒకప్పుడు ఎన్టీఆర్ అల్లు అర్జున్ ని డామినేట్ చేస్తూ భారీ ఎత్తుకు ఎదిగాడు. కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ డామినేట్ చేస్తూ వస్తూ ఉండడం విశేషం… వరుసగా రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అలా వైకుంఠపురంలో సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన పుష్ప సినిమాతో 400 కోట్ల వరకు కలెక్షన్లను అయితే రాబట్టాడు. ఇక ప్రస్తుతం దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ 500 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాడు.

ఇక ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ కొంత వరకు ముందంజలో ఉన్నప్పటికి పుష్ప 2 సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఈ అంచనాలు మొత్తం తారుమారయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను ఈజీగా రాబడుతోందని ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper