spot_img
Homeఎంటర్టైన్మెంట్Anushka Dupe : బాహుబలి సినిమాలో అనుష్కకు డూప్ గా నటించింది ఎవరో తెలుసా?

Anushka Dupe : బాహుబలి సినిమాలో అనుష్కకు డూప్ గా నటించింది ఎవరో తెలుసా?

Anushka Dupe : తెలుగు చిత్ర సీమలో వండర్ క్రియేట్ చేసిన సినిమా బాహుబలి. ఈ సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. రెండు పార్టులూ ఒకదాని మించి మరొకటి విజయం సాధించాయి. ప్రభాస్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచిన సినిమా. దీంతో బాహుబలి పేరు చెబితే చాలు గుర్తుకు వచ్చేది దర్శకుడు రాజమౌళి. తన యుక్తితో సినిమా విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించాడు. సీక్వెల్ సినిమాలు ప్లాఫ్ లు అవుతున్న తరుణంలో బాహుబలి రెండు పార్టులను హిట్టయ్యేలా చేసిన ఘనత రాజమౌళిదే.

ఇందులో అనుష్క పాత్రలు కూడా బాగున్నాయి. మొదటి భాగంలో బానిసగా రెండో భాగంలో యువరాణిలో నటించి అందరిని మెప్పించింది. ప్రతినాయకుడిగా రాణా నటన కూడా అద్భుతం. ఇలా బాహుబలి ఓ వినూత్న చరిత్ర లిఖించింది. అయితే అనుష్క పాత్రలో డూప్ నటించిన విషయం చాలా మందికి తెలియదు. మొదటి భాగంలో బానిసగా నటించింది డూపే కావడం గమనార్హం.

కానీ ఎవరికి అనుమానం రాకుండా చూపించారు. ఇద్దరు ఒకేలా ఉంటారు. ఒకే కలర్ కావడంతో ఆమెను పోల్చుకోలేకపోయారు. ఆమె ఎవరో కాదు మన తెలుగు సినిమా అశ్మీ అనే తెలుగు చిత్రంతో 2021లో తెలుగు తెరకు పరిచయమైంది. ఆమె పేరు రుషిక రాజ్. ఈ సినిమాలో బోల్డ్ గా నటించి మెప్పించింది. బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టుగా కూడా చేసింది. ఇలా అనుష్క పాత్రలో ఒదిగిపోయింది.

బాహుబలి సినిమా హిట్ కావడంలో అనుష్క పాత్ర కూడా ఉంది. రెండో భాగంలో తన నటన ఆద్యంతం ఆకట్టుకుంది. మంచి సంభాషణలు ఆమెకు పేరుతెచ్చాయి. బాహుబలి విజయం అందరికి ఎంతో అనుభూతి కలిగించింది. పాత్రల ఎంపికలో కూడా చాలా మంది వదులుకున్న పాత్రలు ఇతరులు చేయాల్సి వచ్చిందంట. అయినప్పటికి పాత్రలు వాళ్ల కోసమే పుట్టినట్లు కనిపించడం గమనార్హం.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Japan And US

Japan And US: జర్మనీ అణు రహస్యం జపాన్‌కు చేరకుండా అడ్డుకున్న అమెరికా.. లేదంటే ప్రపంచ పటమే మారిపోయేది!

Japan And US: ప్రపంచంలో ప్రస్తుతం అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. తర్వాత రష్యా, చైనా, భారత్‌ కూడా ఉన్నాయి. ఇక ఏ దేశం కూడా అణ్వాయుధాలు కలిగి ఉండకుండా...
Jana Nayagan Collection

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...
Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Oktelugu Epaper