spot_img
Homeఎంటర్టైన్మెంట్Sreeja Konidela: మంగళవారం నిర్మాత స్వాతి రెడ్డి కి చిరు కూతురు శ్రీజకు లింక్ తెలిస్తే...

Sreeja Konidela: మంగళవారం నిర్మాత స్వాతి రెడ్డి కి చిరు కూతురు శ్రీజకు లింక్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Sreeja Konidela: ఆర్ ఎక్స్ 100, మహాసముద్రం సినిమాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న సినిమా మంగళవారం. ఈ సినిమా గురించి టాలీవుడ్ లో తెగ మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ట్రైరల్ రిలీజ్ అయినప్పటి నుంచి యూత్ లో మరింత ఆసక్తి పెరిగింది. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అని చూస్తున్నారు. ఇక బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో కూడా కాస్త అదే కంటెంట్ తో రానుందా? నెగెటివ్ రోల్ లో నటిస్తుందా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు కూడా. మరి దీనిపై క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే.

తన లక్కీ ఛార్మ్ పాయల్ రాజ్ పుత్ తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి అదిరిపోయే పాత్రతో వస్తున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. మంగళవారం సినిమాలో ఆమె పాత్ర హైలెట్ కాబోతుందని టాక్. ఇప్పటికే ట్రైలర్ లో పాయల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించి హైప్ పెంచేశారు. ఈ సినిమా ట్రైరల్ గత నెలలోనే మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్వయంగా లాంఛ్ చేశారు. ఈ క్రమంలోనే సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునపాటి, సురేష్ వర్మ గురించి ముందుగా ప్రస్తావించారు.

ఇక వీరిద్దరు తనకు సన్నిహితులు అని తెలిపారు. ముఖ్యంగా స్వాతి రెడ్డి డైనమిక్ అని.. ఆమె చిన్న కుమార్తె శ్రీజకు బెస్ట్ ఫ్రెండ్ అని చిరు వెల్లడించారు. దీంతో శ్రీజకు బెస్ట్ ఫ్రెండ్ స్వాతి రెడ్డి అనే వార్త జనాల్లోకి వెళ్లింది. అసలు ఈ స్వాతి రెడ్డి ఎవరు అనుకుంటున్నారా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. నిజానికి స్వాతి రెడ్డి గునపాటి నిర్మాత అని పేర్కొన్నారు. కానీ స్వాతి నిమ్మగడ్డ అని చెబితే అందరికీ అప్పుడే అర్థమయ్యేది.

స్వాతి రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె. అందరికీ ఈమె స్వాతి నిమ్మగడ్డ గానే తెలుసు. 2016లో పారిశ్రామికవేత్త గునపాటి శివకుమార్ కుమారుడు ప్రణవ్ రెడ్డి, స్వాతి పెళ్లాడింది. అప్పటి నుంచి ఈమె స్వాతి రెడ్డి గునుపాటి గా మారింది. ఇప్పుడు మంగళవారం నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి అంటే ఎవరో అనుకున్నారు. అయితే ఆమె మ్యాట్రిక్స్ ఫార్మా సంస్థ యజమాని నిమ్మగడ్డ ప్రసాద్ కూతురు అని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోతున్నారు కూడా.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper