Homeఎంటర్టైన్మెంట్క్రేజీ కాంబినేషన్ ఇక వచ్చే సంక్రాంతికే !

క్రేజీ కాంబినేషన్ ఇక వచ్చే సంక్రాంతికే !

క్రియేటివ్ డైరెక్టర్ – సెన్సేషనల్ స్టార్ కలయికలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాదే ఈ సినిమా మొదలవుతుందట. సుకుమార్ స్క్రిప్ట్ రాయడానికి ఎంత లేదన్నా ఆరు నెలల టైం తీసుకుంటాడు అలాగే, ప్రీ-ప్రొడక్షన్ కి మరో మూడు నెలల టైం తీసుకుంటాడు కాబట్టి.. వీరి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమాని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు, మరి […]

Vijay Deverakonda Sukumar Movie

క్రియేటివ్ డైరెక్టర్ – సెన్సేషనల్ స్టార్ కలయికలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాదే ఈ సినిమా మొదలవుతుందట. సుకుమార్ స్క్రిప్ట్ రాయడానికి ఎంత లేదన్నా ఆరు నెలల టైం తీసుకుంటాడు అలాగే, ప్రీ-ప్రొడక్షన్ కి మరో మూడు నెలల టైం తీసుకుంటాడు కాబట్టి.. వీరి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమాని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు, మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: ఎ. ఎం. రత్నం చేతుల మీదుగా “ఎవిడెన్స్” ట్రైలర్

అన్నట్లు ఈ సినిమాతో కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు. కేదార్ బన్నీకి క్లోజ్ ఫ్రెండ్ కూడా, ఒక విధంగా బన్నీ సపోర్ట్ వల్లే విజయ్, సుక్కు ఈ సినిమా చేస్తున్నారట. ఇక తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై కేదార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కేవలం సినిమాల మీద ప్యాషన్ తోనే ఇండస్ట్రీ కి వచ్చిన కేదార్ భవిష్యత్తులో వరుసగా సినిమాలు చేయబోతున్నారు. తరువాత బన్నీతో ఉంటుందట.

Also Read: మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో..! : క్లారిటీ ఇచ్చిన నిహారిక

పైగా తన బ్యానర్ లో వరుసగా పాన్ ఇండియా మూవీస్ మాత్రమే చేయాలని పిక్స్ అయ్యాడట. అందులో భాగంగా తన మొదటి సినిమాను స్టార్ హీరో విజయ్ దేవరకొండ సినిమా కూడా పాన్ ఇండియా మూవీనే అట. సుక్కు – విజయ్ కాంబినేషన్ అనగానే అందరికి చాలా అంచనాలుంటాయి. మన వీళ్ళిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమా కూడా వాళ్ళ స్టైల్ లోనే చాల కొత్తగా ఉంటుందట.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper