spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda Shekhar Kammula: విజయ్ దేవరకొండ - శేఖర్ కమ్ముల కాంబోలో రావాల్సిన మూవీ...

Vijay Deverakonda Shekhar Kammula: విజయ్ దేవరకొండ – శేఖర్ కమ్ముల కాంబోలో రావాల్సిన మూవీ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?

Vijay Deverakonda Shekhar Kammula: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ…ఆ తర్వాత చేసిన ‘గీతా గోవిందం’ సినిమాతో మొదటిసారి తను వంద కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన టైర్ వన్ హీరోగా మారతాడని చాలామంది చాలా రకాల కామెంట్లు చేసినప్పటికి ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు. తద్వారా ఆయన చాలావరకు డీలా పడిపోయాడు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నప్పటికి అనుకోని కారణాల వల్ల సినిమాలైతే బోల్తా కొడుతున్నాయి. ఈ మధ్యకాలంలో చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని మరి ముందుకు సాగుతున్నాడు… ఇక కెరియర్ స్టార్టింగ్ లో ఆయన శేఖర్ కమ్ముల చేసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో నటించాడు.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

అప్పుడు అతనికి పెద్దగా గుర్తింపైతే రాలేదు. కానీ తను హీరో అయిన తర్వాత ఆ సినిమాలో నటించాడు అంటూ చాలా రకాల వార్తలు వచ్చాయి. అలాగే చాలా రకాల వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక ఈ క్రమంలోనే రీసెంట్ గా శేఖర్ కమ్ముల సైతం విజయ్ దేవరకొండ తో ఒక లవ్ స్టోరీని తెరకెక్కించాలని చూశాడు…

అయితే విజయ్ దేవరకొండ కూడా శేఖర్ కమ్ములతో సినిమా చేయడానికి కమిట్ అవుతున్నప్పటికి ఆయన ఎప్పటికప్పుడు సినిమాలో బిజీ అవుతుండటం వల్ల ఇద్దరి మధ్య సరైన టైమింగ్ దొరకడం లేదు. కానీ ఫ్యూచర్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మాత్రం సినిమా వస్తుంది అంటూ శేఖర్ కమ్ముల సైతం గతంలో కొన్ని కామెంట్స్ చేశాడు.

మొత్తానికైతే విజయ్ కి శేఖర్ కమ్ములకు మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధం ఉందట. ఇక బయట వీళ్ళిద్దరి సినిమా ఆగిపోయిందంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సైతం రౌడీ జనార్ధన్, రణబాలి అనే సినిమాలు చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
Oktelugu Epaper