Homeఎంటర్టైన్మెంట్Allu Arjun North India Craze: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ...

Allu Arjun North India Craze: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

Allu Arjun North India Craze: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు స్టార్ హీరోలు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి… ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలు మీద ప్రేక్షకుల్లో విశేషమైన హైప్ ఉంది. ఇక ఆయన నుంచి వచ్చే సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి. తద్వారా ఆయన పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా మారతాడా లేదా […]

Allu Arjun North India Craze: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు స్టార్ హీరోలు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి… ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమాలు మీద ప్రేక్షకుల్లో విశేషమైన హైప్ ఉంది. ఇక ఆయన నుంచి వచ్చే సినిమాలు ఏ రేంజ్ సక్సెస్ లను సాధిస్తాయి. తద్వారా ఆయన పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా మారతాడా లేదా అనేది ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ లో రిలీజ్ అవ్వబోతోంది. ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ లో సైతం తన సత్తా చాటుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!

ప్రస్తుతం అతనికి నార్త్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైతం అల్లుఅర్జున్ తో కలిసి నటిస్తానని తనతో స్వయంగా చెప్పారట. ఇక ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరు అంటే జాన్ అబ్రహం గా తెలుస్తుంది. ఆయన ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ ను కలిసినప్పుడు ఈ మాట చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. జాన్ అబ్రహం ఇప్పుడు అట్లీ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నాడా?

లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ రేంజ్ అనేది భారీగా పెరిగిపోవడంతో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి తను ఎదగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరోకి నేషనల్ అవార్డు రాలేదు.

మొట్టమొదటి నేషనల్ అవార్డు అందుకున్న తెలుగు యాక్టర్ గా అల్లు అర్జున్ గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక మీదట చేస్తున్న సినిమాలతో ఆయన ఇంకెన్ని అవార్డులు అందుకుంటాడో చూడాలి…ఇక అట్లీ సినిమా అయిపోయిన వెంటనే ఆయన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper