spot_img
Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda Wedding: పెళ్ళికి మాజీ ప్రేయసి ని ఆహ్వానించిన విజయ్ దేవరకొండ..పూర్తి వివరాలు చూస్తే...

Vijay Devarakonda Wedding: పెళ్ళికి మాజీ ప్రేయసి ని ఆహ్వానించిన విజయ్ దేవరకొండ..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

Vijay Devarakonda Wedding: ఎల్లుండి ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) , రష్మిక(Rashmika Mandanna) జంట మూడు మూళ్ళ బంధం తో వైవాహిక జీవితం లోకి అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్ లో ఈ జంట నిన్ననే అడుగుపెట్టింది. వీళ్ళతో పాటు బంధువులు కూడా ఎంట్రీ ఇచ్చేసారు. నేడు మెహందీ ఫంక్షన్ జరగబోతుంది. అంతకంటే ముందు వీళ్లంతా కలిసి సరదాగా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ పేరుతో క్రికెట్ ఆడడం , అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయగా , అది బాగా వైరల్ అవ్వడం వంటివి జరిగాయి. ఇలా మూడు రోజుల పాటు వీళ్లిద్దరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే గతం లో విజయ్ దేవరకొండ విర్జీనియా అనే అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉండేవాడు . సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందే ఆమె తో ఈయన ప్రేమాయణం నడిపాడు. పెళ్లి చూపులు మూవీలో కూడా ఆమె ఒక చిన్న పాత్రలో కన్పిస్తుంది. ఈమె బెల్జియం కి చెందిన మోడల్ అట. కేవలం విజయ్ దేవరకొండ తోనే కాదు , ఈమె విజయ్ దేవరకొండ కుటుంబంతో కూడా చాలా సన్నిహితంగా ఉండేది. చాలా బాగా ఉండేవాళ్ళు కానీ , నోటా మూవీ సమయం లో వీళ్ళ మధ్య అభిప్రాయా బేధాలు వచ్చి విడిపోవాల్సి వచ్చింది. విడిపోయినప్పటికీ కూడా ఆమెతో స్నేహం గానే ఉంటున్నాడట విజయ్ దేవరకొండ. ఎల్లుండి రష్మిక తో జరగబోతున్న పెళ్ళికి కూడా ఆమెని ఆహ్వానించాడట. మరి ఆమె ఈ వివాహానికి వస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. వస్తే మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది అనుకోవచ్చు.

ఇది కాసేపు పక్కన పెడితే , రష్మిక కూడా విజయ్ దేవరకొండ తో ప్రేమకు ముందు కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమాయణం నడిపింది. వీళ్లిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , గీత గోవిందం మూవీ షూటింగ్ పూర్తి అవ్వగానే వీళ్లిద్దరి నిశ్చితార్థం బ్రేక్ అయ్యింది . అప్పటి నుండి ఇప్పటి వరకు రష్మిక రక్షిత్ శెట్టి గురించి ఏమి మాట్లాడలేదు కానీ , రక్షిత్ శెట్టి మాత్రం ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ , రష్మిక జీవితంలో పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు . రీసెంట్ రక్షిత్ శెట్టి స్నేహితుడు ఒక ఇంటర్వ్యూ లో రష్మిక , విజయ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఆమె మమ్మల్ని పెళ్ళికి ఆహ్వానించలేదు , ఒకవేళ పిలిచుంటే వెళ్ళేవాళ్ళం అంటూ చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper