spot_img
Homeఎంటర్టైన్మెంట్Intinti Gruhalakshmi Serial: అక్షర ప్రేమను చూసి మురిసిపోతున్న తులసి.. అడ్డంగా దొరికిపోయిన పురుషోత్తం!

Intinti Gruhalakshmi Serial: అక్షర ప్రేమను చూసి మురిసిపోతున్న తులసి.. అడ్డంగా దొరికిపోయిన పురుషోత్తం!

Intinti Gruhalakshmi Serial: Tulasi was impressed By AksharaIntinti Gruhalakshmi Serial: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటా గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుటుంబ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. ఇక తులసి జీకే తో పెళ్లి గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా దేవుడిపైనే భారం వేసి చెప్పి వెళ్లిపోతుంది. ఇక జీకే తులసిను తన కారులోనే ఇంటికి పంపిస్తాడు. ప్రేమ్ శృతి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తన తాత వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.

మరోవైపు దివ్య తన అన్నయ్య బాధ పడటం చూసి శృతి దగ్గరికి వెళ్లి ఎందుకు అన్నయ్యను ఇలా బాధ పెడుతున్నావు అంటూ అన్నయ్యని నువ్వు కూడా ప్రేమించావు కదా మరి ఇప్పుడెందుకు ఒప్పుకోవడం లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ప్రశ్నలు వేస్తోంది. ఇక తులసి కారులో వస్తూ అక్షరకు ప్రేమ్ పై ఉన్న ప్రేమను చూసి మురిసిపోతుంది. ఇక తన కూతురు ప్రేమ కోసం డీకే ఎంతో తపన పడుతున్నాడు అని సంతోషంగా ఫీల్ అవుతుంది.

అక్షర లాంటి అమ్మాయి దొరుకుతే ప్రేమ్ జీవితం బాగుంటుంది అని కానీ ప్రేమ్ సంతోషంగా ఉండడు అంటూ శృతిని ఎలాగైనా ప్రేమ్ కి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. మరో వైపు శృతి లాస్య అన్న మాటలను తలుచుకొని ఏడుస్తుంది. లేదంటే ఇంట్లో వాళ్లందరినీ బ్రతకనివ్వదు అంటూ ఎలాగైనా ప్రేమ్ కి దూరంగా వెళ్లిపోవాలి అని అనుకుంటుంది. దారిలో తులసిని చెక్కు బౌన్స్ విషయంలో జైలుకు పంపించిన పురుషోత్తం లాస్య కి ఫోన్ చేసి డబ్బులు పంపించమని మాట్లాడుతాడు.

వెంటనే తులసికి పురుషోత్తం అడ్డంగా దొరికిపోతాడు. తులసి వెంటనే అతడిని పట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లి అందరి ముందు నిలబెడుతుంది. లాస్య.. పురుషోత్తం ని చూసి టెన్షన్ పడుతుంది. ఎక్కడ నిజం బయటపెడతాడో అని భయపడుతుంది. ఇక తులసి తనను జైలుకు పంపించింది ఇతడే అంటూ అని చెప్పే సరికి అనసూయమ్మ, నందు తులసి మాటలు నమ్మలేకపోతారు. తులసి కూడా వారిపై గట్టిగా మాట్లాడటంతో తిరిగి తులసినే తిడుతారు. ఇక నిజమేంటో ఇప్పుడే బయటపడేలా చేస్తా అంటూ పురుషోత్తంను ఏం జరిగిందో చెప్పమంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper