Trisha Marriage Rumors: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడం వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణమై పోయింది. అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్న కూడా వల్ల రిలేషన్ షిప్ ఎక్కువ కాలం పాటు నిలవడం లేదు. చాలా మంది పెళ్లి చేసుకున్న కొద్ది రోజుల్లోనే విడాకులు తీసుకొని ఎవరికి వాళ్ళు సపరేట్ అయిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో 20 సంవత్సరాలకు పైన తనకంటూ ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకొని ఇప్పటికి టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న వాళ్ళలో త్రిష మొదటి స్థానం లో ఉంది. ప్రస్తుతం ఆమె 50 సంవత్సరాలకు దగ్గరవుతున్నప్పటికి ఇప్పటివరకు ఇంకా పెళ్లి చేసుకోలేదు. మధ్యలో ఒక బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పటికి ఆ పెళ్లి క్యాన్సిల్ అయింది.
కారణం ఏదైనా కూడా ఆమె కెరియర్ మొదట్లో మహేష్ బాబు ను పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నం చేసిందట. కానీ మహేష్ బాబు అప్పటికే నమ్రత తో ప్రేమలో ఉండటం వల్ల అది వర్కౌట్ కాలేదు. ఇక ఆ తర్వాత తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విజయ్ తో ప్రేమా వ్యవహారాలు నడుపుతూ వచ్చింది.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తనకు విజయ్ కి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని విజయ్ భార్య సంగీత గత కొద్దిరోజుల క్రితం కోర్టు మెట్టెక్కింది. ఇక విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇచ్చి ఆ వివాదాన్ని క్లియర్ చేశాడు. ఇక ప్రస్తుతం ఆయన తమిళనాడు సీఎంగా మారబోతున్న క్రమంలో త్రిష పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత త్రిష ను పెళ్లి చేసుకుంటాడని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, మరి కొంతమంది మాత్రం త్రిష విజయ్ రిలేషన్షిప్ ఎప్పుడు అలానే ఉంటుందని పెళ్లి చేసుకోలేరని కొంతమంది చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా విజయ్ లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీలో రాణించి రాజకీయ పార్టీ పెట్టి మొదటిసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసి సీఎంగా మారడం అనేది నిజంగా ఒక అరుదైన రికార్డు అనే చెప్పాలి. తమిళనాడు ప్రజలు మొత్తం అతని వెంటే ఉన్నారని చెప్పడానికి ఈ ఎన్నికలను మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…