spot_img
Homeఎంటర్టైన్మెంట్ఫైనల్ స్టేజ్ లో టాప్ హీరోల సినిమాలు !

ఫైనల్ స్టేజ్ లో టాప్ హీరోల సినిమాలు !


కరోనా మొత్తానికి సినీ పరిశ్రమలకే హారర్ సినిమా చూపించింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమలు ఈ ఏడాదిని వదిలేసుకున్నాయి. ఎలాగూ చూస్తుండగానే ఈ సంవత్సరం సినిమా వాళ్ళకు అత్యంత చేదు సంవత్సరంగా మిగిలిపోయింది. కరోనా జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేని కష్టంగా మిగిలిపోయింది. ఒక విధంగా సినిమా పుట్టిన దగ్గర నుండి ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని బాధ పడటం తప్ప.. ఇప్పటికీ ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థతి. ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచానికే ప్రమాదకరంగా మారిన ఈ అతి చిన్న వైరస్‌.. ఎప్పటికీ పోతుందో మళ్ళీ మాములు స్థితికి సినిమా పరిశ్రమలు ఎప్పుడు వస్తాయో.. సినీ కార్మికుల బాధలు ఎప్పటికీ తీరతాయో అంతుచిక్కడం లేదని మొన్నటివరకూ తెగ బాధ పడ్డారు.

Also Read: మెగాస్టార్ చెల్లిగా ‘మెగా’ హీరోయినే ఫిక్స్ అయ్యిందా?

అయితే యాదృచ్చికమో లేక కాకతాళీయమో కానీ బాలీవుడ్ నుండి టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్నీ వుడ్ లకు సంబంధించిన టాప్ హీరోల సినిమాలన్నీ ఇంచుమించుగా ఫైనల్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నాయి. పైగా ఈ సినిమాలన్నీ ప్రస్తుతం సంక్రాంతిని టార్గెట్ చేసుకునే రానున్నాయి. ఎలాగూ రేపోమాపో థియేటర్లు ఓపెన్ అవ్వబోతున్నాయి. అందుకే మన తెలుగు హీరోలు కూడా సెట్స్ మీదకు వచేస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పట్లో షూట్ వద్దు అని చేప్పినా పవన్ కళ్యాణ్ కూడా షూట్ కి ఓకే చెప్పాడు. అందుకే ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఇటీవలే మొదలైంది. కాకపోతే పవన్ వచ్చే వారం నుండి షూట్ లో పాల్గొంటాడు.

Also Read: ‘ఆర్ఆర్ఆర్’కి భారీ ఆఫర్.. ‘దానయ్య’ ఇక సేఫే !

ఇప్పటికే పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్షీట్లు కేటాయించాడు ఈ సినిమాకి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లేకుండా మిగిలిన ఆర్టిస్టుల పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇక రవితేజ లేటెస్ట్ మూవీ క్రాక్ ఫైనల్ షెడ్యూల్ మొన్ననే మొదలైంది. వెంకటేష్ నారప్ప సినిమా కూడా డిసెంబర్ నుండి ఫైనల్ షెడ్యూల్ మొదలుకానుంది. అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా దాదాపు ఫైనల్ స్టేజ్ లోనే ఉంది. ప్రభాస్ రాధే శ్యామ్ కూడా ఫైనల్ షెడ్యూల్ కోసమే యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇప్పటిదాకా పనులు లేక గాల్లో దీపం అన్నట్టు చూసిన సినీ కార్మికులకు ఇప్పుడు పనులు దొరుకుతున్నాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

NTR

NTR God of War Movie: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ.. ఎన్టీఆర్ సంచలనం…

NTR God of War Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ సినిమాను పురాణాల నేపథ్యంలో తెరకెక్కించాలని...
Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
Oktelugu Epaper