Ashu Reddy: ఒకప్పటి సోషల్ మీడియా సంచలనం బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి అందాల అరాచకం అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ బోల్డ్ బ్యూటీ స్కిన్ షో విషయంలో తగ్గేదేలే అన్నట్లు దూసుకెళుతుంది. అషురెడ్డి తెగింపుకు కుర్రకారు బేజారు అవుతున్నారు. తాజాగా ఆమె పింక్ కలర్ ట్రెండీ వేర్ ధరించారు. టాప్ బటన్స్ తీసేసి ఇన్నర్ వేర్ పబ్లిక్ గా చూపించారు. ఆమె అలా హద్దులు దాటేస్తే నెటిజెన్స్ మాత్రం ఎందుకు ఊరుకుంటారు… పచ్చి కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. అది కూడా తీసేయ్ కూడదు అంటూ, బూతులు మాట్లాడుతున్నారు.

దీంతో అషురెడ్డి బోల్డ్ పిక్ వైరల్ గా మారింది. పబ్లిసిటీ పాపులారిటీ కోసం అషురెడ్డి ఏమైనా చేస్తుంది. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మతో ఓ బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆయనేమో నీ థైస్ బాగున్నాయి, ఐస్ బాగున్నాయి అంటూ అంగాంగ వర్ణన చేశాడు. పెట్టకూడని యాంగిల్స్ లో కెమెరా పెట్టి అషురెడ్డి అందాలు కాప్చర్ చేశాడు. అప్పట్లో ఆ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది. ఎంతో కొంత అషురెడ్డికి పాపులారిటీ తెచ్చింది. ఏదో విధంగా వార్తల్లో ఉండాలన్నది అషురెడ్డి ప్లాన్. ఒకసారి పవన్ కళ్యాణ్ కి నాలుగో భార్యగా ఉంటానంటూ బోల్డ్ కామెంట్ చేసింది. అషురెడ్డి కామెంట్ వివాదాస్పదమైంది. జనాల నుండి అక్షింతలు పడటంతో నేను అలా అనలేదు. నా మాటలను వక్రీకరించి రాశారు, అంటూ ఏడుస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన అషురెడ్డికి బిగ్ బాస్ షో మరింత ఫేమ్ తెచ్చిపెట్టింది. సీజన్ 3లో పాల్గొన్న అషురెడ్డి హౌస్లో తన మార్క్ గేమ్ చూపించింది. అందాల ప్రదర్శనతో గ్లామర్ కి తెరలేపింది. అయితే అషురెడ్డి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. త్వరగానే మూటాముల్లె సర్దేసింది. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికి కూడా వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు. వారి మధ్య ఏముందనేది సస్పెన్స్.

బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు బులితెరపై ఆఫర్స్ వచ్చాయి. జబర్దస్ తో పాటు కామెడీ స్టార్స్ ఇలా పలు షోస్ లో కనిపించి సందడి చేసింది. అయితే ఆశించినంత గుర్తింపు ఫేమ్ అషురెడ్డికి దక్కడం లేదు. అనసూయ, రష్మీ, శ్రీముఖి సరసన చేరాలన్న ఆమె ప్రయత్నాలు సక్సెస్ కావడం లేదు.