Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Those two star heroes will die venu swamys sensational comments

Venu Swamy: ఆ ఇద్దరు స్టార్ హీరోలు చనిపోతారు… వేణు స్వామి సంచలన కామెంట్స్!

అసలు వేణు స్వామి చెప్పడం వలనే కన్నడ హీరో రక్షిత్ శెట్టిని రష్మిక వదిలేసిందట. నిశ్చితార్థం అయ్యాక రష్మిక అతడికి బ్రేకప్ చెప్పింది. వేణు స్వామి మాట అంటే ఆమెకు అంత నమ్మకం. ఇటీవల మరొక హీరోయిన్ నిధి అగర్వాల్ వేణు స్వామితో ప్రత్యేక పూజలు జరిపించుకుంది. చివరికి బాలకృష్ణ కూడా నా కస్టమర్ అని వేణు స్వామి ఒక సందర్భంలో చెప్పారు.

Written By: KSR , Updated On : June 20, 2023 / 01:27 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Those Two Star Heroes Will Die Venu Swamys Sensational Comments

Venu Swamy

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆయన ఇద్దరు హీరోలు చనిపోతారని చెప్పడం అందరిలో గుబులురేపుతుంది. అలాగే ఓ హీరోయిన్ అనారోగ్యంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొకుంటుందని చెప్పుకొచ్చారు. వేణు స్వామికి మంచి క్రెడిబిలిటీ ఉంది. అతడు చెప్పేవి జరుగుతాయని, ఆయనతో పూజలు చేయించుకుంటే కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని నమ్మేవారు ఉన్నారు. హీరోయిన్ రష్మిక మందాన ఈయన ప్రియ శిష్యురాలు. తరచుగా వేణు స్వామి ఆమె కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు.

అసలు వేణు స్వామి చెప్పడం వలనే కన్నడ హీరో రక్షిత్ శెట్టిని రష్మిక వదిలేసిందట. నిశ్చితార్థం అయ్యాక రష్మిక అతడికి బ్రేకప్ చెప్పింది. వేణు స్వామి మాట అంటే ఆమెకు అంత నమ్మకం. ఇటీవల మరొక హీరోయిన్ నిధి అగర్వాల్ వేణు స్వామితో ప్రత్యేక పూజలు జరిపించుకుంది. చివరికి బాలకృష్ణ కూడా నా కస్టమర్ అని వేణు స్వామి ఒక సందర్భంలో చెప్పారు.

అలాగే కొందరు హీరోలు, హీరోయిన్స్ విషయంలో ఆయన చెప్పిన విషయాలు నిజమయ్యాయి. ఈ క్రమంలో ఆయన చేసిన లేటెస్ట్ కామెంట్స్ భయపెడుతున్నాయి. టాలీవుడ్ కి చెందిన ఇద్దరు హీరోలు వివిధ కారణాలతో మరణిస్తారని ఆయన అంటున్నారు. 2026 నాటికి మిథున రాశి, వృశ్చిక రాశి కలిగిన స్టార్ హీరోలు కన్నుమూస్తారని అంటున్నారు. ఒకరు అనారోగ్యంతో మరొకరు ఆర్థిక ఇబ్బందుతో ఆత్మహత్య చేసుకుంటారని చెప్పాడు.

అలాగే మరొక స్టార్ హీరోయిన్ అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులపాలవుతుందని వేణు స్వామి చెప్పారు. వేణు స్వామి చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరనే చర్చ మొదలైంది. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని వేణు స్వామి ముందే ఊహించి చెప్పారు. ఇటీవల ప్రభాస్ కి కూడా ఆయన ఓ సలహా ఇచ్చాడు. ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాలు వదిలేసి చిన్న చిత్రాలు చేస్తే సక్సెస్ దక్కుతుందని చెప్పుకొచ్చాడు.

KSR

KSR Subscriber - OkTelugu

Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

View Author's Full Info

Web Title: Those two star heroes will die venu swamys sensational comments

Tags
  • Venu Swamy
  • venu swamy astrologer
Follow OkTelugu on WhatsApp

Related News

Venu Swamy: భారత్, పాకిస్తాన్ యుద్ధం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..వీడియో వైరల్!

Venu Swamy: భారత్, పాకిస్తాన్ యుద్ధం పై వేణు స్వామి సంచలన కామెంట్స్..వీడియో వైరల్!

Venu Swamy and Allu Arjun : అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు..!

Venu Swamy and Allu Arjun : అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు..!

Venu Swamy and Mahesh babu : కృష్ణ మరణం పై వేణు స్వామి కీలక వ్యాఖ్యలు, మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా జ్యోతిష్యం!

Venu Swamy and Mahesh babu : కృష్ణ మరణం పై వేణు స్వామి కీలక వ్యాఖ్యలు, మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా జ్యోతిష్యం!

Venu Swamy: సమంతతో పాటు ఆ ఇద్దరు హీరోలు చనిపోతారు..వేణు స్వామి ఆడియో వైరల్!

Venu Swamy: సమంతతో పాటు ఆ ఇద్దరు హీరోలు చనిపోతారు..వేణు స్వామి ఆడియో వైరల్!

Allu Arjun and Sukumar : మళ్ళీ మొదలెట్టిన వేణు స్వామి..అల్లు అర్జున్, సుకుమార్ లపై సంచలన వ్యాఖ్యలు..సంచలనంగా మారిన లేటెస్ట్ వీడియో!

Allu Arjun and Sukumar : మళ్ళీ మొదలెట్టిన వేణు స్వామి..అల్లు అర్జున్, సుకుమార్ లపై సంచలన వ్యాఖ్యలు..సంచలనంగా మారిన లేటెస్ట్ వీడియో!

Venu Swamy : దిగొచ్చిన వేణు స్వామి..మహిళా కమీషన్ కి బహిరంగ క్షమాపణ..అకస్మాత్తుగా ఇంత మార్పేందుకు?

Venu Swamy : దిగొచ్చిన వేణు స్వామి..మహిళా కమీషన్ కి బహిరంగ క్షమాపణ..అకస్మాత్తుగా ఇంత మార్పేందుకు?

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.