spot_img
Homeఎంటర్టైన్మెంట్The Odyssey Box Office : 'ది ఒడిస్సీ' మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.....

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్ అవుట్.. తదుపరి టార్గెట్ ఏంటంటే..

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక మొన్ననే విడుదలైనట్టుగా అనిపిస్తున్న ఈ చిత్రం అప్పుడే బాక్స్ ఆఫీస్ వద్ద 7 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. కేవలం పశ్చిమ దేశాల్లోనే కాదు , ఇండియా లో కూడా సెన్సేషనల్ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లింది ఈ చిత్రం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 7 వ ర్జున ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 5 కోట్ల 76 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా ఇప్పటి వరకు 85 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 112 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వారం రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వచ్చాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి కేవలం నార్త్ అమెరికా నుండి 190 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ వీకెండ్ బలమైన హోల్డ్ ని కనబర్చగలిగితే అవతార్ 3 వరల్డ్ వైడ్ గ్రాస్ ని క్లోజింగ్ లో చాలా తేలికగా ఈ చిత్రం దాటగలదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గ్రాస్ ని ఒకసారి పరిశీలిస్తే 330 మిలియన్ డాలర్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయని , అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 3100 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ ఉంటుందని సమాచారం. ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 500 కోట్ల గ్రాస్ మార్కుని అణుడుంటుందనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో 700 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కుని అందుకుంటుంది.

అయితే బాలీవుడ్ లో ప్రతిష్టాత్మక 1 బిలియన్ డాలర్ల క్లబ్ లో ఈ చిత్రానికి చోటు దక్కుతుందా లేదా అనే విషయం పై ఇప్పుడు సోషల్ మీడియా డిబేట్స్ నడుస్తున్నాయి. హాలీవుడ్ సినిమాలకు లాంగ్ రన్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది కాబట్టి , కచ్చితంగా ఈ చిత్రానికి 1 బిలియన్ డాలర్లు వస్తుందనే బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు. కానీ ఈ నెల 31 న స్పై డర్ మ్యాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ‘ది ఒడిస్సీ’ 1 బిలియన్ మార్కు అందుకోవడం అసాధ్యమే .

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Oktelugu Epaper