Homeఎంటర్టైన్మెంట్Actor borrowing money: ఆ నటుడికి అప్పుగా డబ్బులు తీసుకోవడమే కానీ తిరిగిచ్చే అలవాటు లేదట...

Actor borrowing money: ఆ నటుడికి అప్పుగా డబ్బులు తీసుకోవడమే కానీ తిరిగిచ్చే అలవాటు లేదట…

Actor borrowing money: ఇండస్ట్రీలో ఒక్కసారి అవకాశం వచ్చిందంటే చాలు నేమ్ తో పాటు ఆటోమేటిగా డబ్బులు కూడా వస్తాయి… మొదట స్ట్రగులింగ్ నుంచి వాళ్ళ కెరియర్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత స్టార్ హీరోలుగా, దర్శకులుగా మారినా వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇక్కడ అవకాశాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకొని భారీ విజయాలను అందుకున్న నటుడు […]

Actor borrowing money: ఇండస్ట్రీలో ఒక్కసారి అవకాశం వచ్చిందంటే చాలు నేమ్ తో పాటు ఆటోమేటిగా డబ్బులు కూడా వస్తాయి… మొదట స్ట్రగులింగ్ నుంచి వాళ్ళ కెరియర్ ని స్టార్ట్ చేసి ఆ తర్వాత స్టార్ హీరోలుగా, దర్శకులుగా మారినా వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇక్కడ అవకాశాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకొని భారీ విజయాలను అందుకున్న నటుడు ఆ తర్వాత అవకాశాలు లేక విలన్ పాత్రలను చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తన తోటి నటుల దగ్గర డబ్బులు తీసుకొని కనీసం వాళ్ళకు రెస్పాండ్ అవ్వకుండా తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాడట. దాంతో ఆయా నటులు అతని మీద చాలావరకు కోపంతో ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో డబ్బుల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒకప్పుడు శోభన్ బాబు లాంటి నటుడు వచ్చిన డబ్బును వచ్చినట్టు ఎవరికి ఇవ్వకుండా భూముల మీద ఇన్వెస్ట్ చేశాడు. దాంతో ఆయన ఆస్తుల విలువ భారీగా పెరిగిపోయింది. ఇక కొంతమంది మాత్రం వ్యసనాలకు అలవాటు పడి వాళ్లు సంపాదించిన డబ్బులు పోగొట్టుకున్నారు. మరి కొంతమంది మాత్రం ఇతరులను నమ్మి వాళ్లకు అప్పుగా ఇచ్చి వాళ్లు తీసుకున్న డబ్బులు ఇవ్వకావడంతో వాళ్లతో గొడవ పెట్టుకోలేక సతమతమవుతున్నారు…

రీసెంట్ గా నటుడు అర్జున్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఒక నటుడికి 10 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చానని తను వాటిని తిరిగి ఇవ్వలేదని అందువల్లే తను ఆర్థికంగా చాలా వరకు నష్టపోయానని చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ తో పాటు మోసాలు కూడా బాగానే జరుగుతాయనేది వాస్తవం…

ఇక ఇంతకీ ఆ నటుడు ఎవరు అనే విషయం మీద కొంతమంది జగపతి బాబు పేరు చెబుతున్నారు…ఇక నటుడు వేణు సైతం గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతిబాబు తన దగ్గర నుంచి 50 లక్షల రూపాయలను తీసుకొని తిరిగి ఇవ్వలేదని తనను మోసం చేశాడు అంటూ ఓపెన్ గా చెప్పాడు.

జగపతి బాబు ఎందుకని ఇలా ఇతరుల డబ్బులు తీసుకుని తన సొంతానికి వాడుకొని మళ్ళీ వాళ్లకు తిరిగి ఇవ్వడం లేదు అనే విధంగా కూడా కొన్ని చర్చలైతే నడుస్తున్నాయి. వాళ్ళు చేసిన కామెంట్స్ లో నిజం ఉందా? లేదా అనే విషయం తెలియాలంటే దీని మీద జగపతిబాబు స్పందించాల్సిన అవసరమైతే ఉంది…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper