spot_img
Homeఎంటర్టైన్మెంట్Shraddha Kapoor: తండ్రి వయసున్న హీరోతో శ్రద్ధా కపూర్ ఎఫైర్ పెట్టుకుందా? తండ్రి వల్ల ప్రేమ...

Shraddha Kapoor: తండ్రి వయసున్న హీరోతో శ్రద్ధా కపూర్ ఎఫైర్ పెట్టుకుందా? తండ్రి వల్ల ప్రేమ క్యాన్సల్ అయిందా?

Shraddha Kapoor: శక్తి కపూర్ గురించి పరిచయం అవసరం లేదు. అయితే తండ్రి నటవారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన భామల్లో శ్రద్ద కపూర్ ఒకరు. అప్పట్లో శక్తి కపూర్ ఏకంగా 600కు పైగా సినిమాల్లో నటించారు. విలన్, కమెడియన్ రోల్స్ లో ఇరగదీశారు. కానీ ఇన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ అమ్మాయిల విషయంలో ఇతని ప్రవర్తనకు, మీటూ ఉద్యమంలో ఈయన పేరు ఎక్కువ వినిపించడంతో చిత్ర పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు డ్రగ్స్ కేసులో కూడా అతని పేరు ఉందని తెలిసి.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేసింది.

ఇదిలా ఉంటే శ్రద్దా కపూర్ తీన్ పత్తి అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత ఆదిత్య రాయ్ తో కలిసి నటించిన సినిమాతో రాత్రికి రాత్రే సెలబ్రెటీగా మారిపోయింది శ్రద్దా. కానీ సినిమాల్లో అవకాశాల కోసం రిలేషన్స్ మెయింటెన్ చేసిందనే టాక్ కూడా వచ్చింది. చాలా మందితో రిలేషన్ మెయింటెన్ చేసినా శ్రద్దా ఫరాన్ అక్తార్ అనే నటుడితో కూడా రిలేషన్ మెయింటెన్ చేయడంతో నెగిటివిటీ మూటగట్టుకుంది. ఎందుకంటే ఆయన వయసులో చాలా పెద్దవారు. ఆయనకు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా శ్రద్దా పెళ్లి చేసుకోవాలి అనుకుందట.

కానీ కూతురు నిర్ణయం ఇష్టం లేని తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదు. తండ్రి మీద కోపంతో రెండు సంవత్సరాలు సినిమాలు చేయకుండా.. ఫరానా అక్తార్ తో డేటింగ్ చేసిందనే రూమర్ ఉంది. ఈ విషయం ఫరానా భార్యకు తెలియడంతో ఆమె విడాకులు తీసుకుందట. కానీ అప్పుడే శ్రద్దాకు మరో సమస్య వచ్చింది. శ్రద్దా కపూర్, ఫరానా ఇంట్లో ఉన్న సమయంలో అక్కడికి వెళ్లిన తండ్రి ఇంటికి రమ్మని అడిగాడట. కానీ ఆమె రాకపోవడంతో.. పెళ్లై పిల్లలు ఉండి నీ కన్న ఎంతో పెద్దవాడైన పరానాతో రిలేషన్ కరెక్ట్ కాదని.. కొట్టాడట తండ్రి. సినిమాలను పక్కన పెట్టి తండ్రి వయసున్న వ్యక్తితో పెళ్లి అంటున్నావా అని హెచ్చరించాడట. తండ్రి మాటలకు కన్విన్స్ అయినా శ్రద్దా కపూర్ ఫరాన్ అక్తర్ కు దూరం అయిందనే టాక్ ఉంది. మరి ఇందులో నిజం ఎంత అనేది ఆమె స్పందిస్తే గానీ తెలియదు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper