spot_img
Homeఎంటర్టైన్మెంట్డిజిటల్ & శాటిలైట్ రైట్స్ లో మహేష్ సరికొత్త రికార్డ్ !

డిజిటల్ & శాటిలైట్ రైట్స్ లో మహేష్ సరికొత్త రికార్డ్ !

Sarkaru Vaari Paata
కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినీ రంగం మెల్లమెల్లగా తిరిగి పూర్వ వైభవం సంతరించుకుని వరుసపెట్టి సినిమాలు విడుదలకి సిద్దమవటంతో అటు మూవీ ఇండస్ట్రీలోనూ, ఇటు సినీ అభిమానులలోనూ ఉత్సాహం నెలకొంది. తెలుగు సినిమా పరిశ్రమ మంచి మంచి సినిమాలు అందిస్తూ దేశం అంతటా మనవైపు చూసే విధంగా ఉండటానికి మారిన హీరో, దర్శక, నిర్మాతల అభిరుచి కారణం అని చెప్పవచ్చు. టాలీవుడ్ లో హీరోలందరూ సూపర్ ఫామ్ లో కొనసాగుతుండగా, వారి నుండి వస్తున్న న్యూ మూవీస్ విడుదలకు ముందే మంచి ధరలకు అమ్ముడవుతూ నిర్మాతలని సేఫ్ చేస్తున్నాయి.

Also Read: మరో క్రేజీ మల్టీస్టారర్ కి రంగం సిద్ధం !

ఒక్కో హీరో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే వారి రికార్డ్స్ ని వాళ్ళే బద్దలుకొడుతూ అందరికి షాక్ ఇస్తున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ డిజిటల్ & శాటిలైట్ రైట్స్ కలిపి 32-35 కోట్ల మధ్యలో అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఇది మహేష్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక రేట్ అని ఇండస్ట్రీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. వంశి పైడిపల్లి, మహేష్ కాంబినేషన్లో వచ్చిన మహర్షి మూవీ రైట్స్ రూపంలో 27.5 కోట్లు సంపాదించి రికార్డు నమోదు చేయగా ఇప్పుడు SVP మూవీ దాన్ని మించి చేసింది.

Also Read: మహేష్ స్టేషన్స్ చుట్టూ తిరగలేక అలిసిపోయాడట !

ఇక ఇప్పటివరకు తెలుగు మూవీ ఇండస్ట్రీలో వినయ విధేయ రామ 25 కోట్లు, F-2 25 కోట్లు, సరిలేరు నీకెవ్వరూ 24 కోట్లు, అరవింద సమేత వీర రాఘవ 23 కోట్లు, ఆలా వైకుంఠ పురములో 21 కోట్లు ధరలకు డిజిటల్ & శాటిలైట్ రైట్స్ మార్కెట్ చేసి SVP, మహర్షి మూవీ తర్వాత వరుసలో ఉన్నాయి. మహేష్ బాబు, గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వస్తోన్న సర్కారు వారి పాట మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper