spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan: అభిమానులకు దసరా కానుక ఇచ్చిన రామ్ చరణ్... న్యూ మూవీ అప్డేట్ ?

Ram Charan: అభిమానులకు దసరా కానుక ఇచ్చిన రామ్ చరణ్… న్యూ మూవీ అప్డేట్ ?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో… ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే ఇటీవల తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు చరణ్ ప్రకటించాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ram-charan-new-movie-announcement-with-director-gowtham-thinnanuri

అయితే ఇప్పుడు తాజాగా దసరా కానుకగా అభిమానులకు ఓ స్వీట్ న్యూస్ చెప్పాడు రామ్ చరణ్. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు చెర్రీ. కాగా ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్లలో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నేపధ్యంలో చరణ్ కు సంబంధించిన పోస్టర్ ను చిత్రా బృందం రిలీజ్ చేసింది. జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు గౌతమ్. షాహిద్ కపూర్ హీరోగా హిందీలో జెర్సీ చిత్రాన్ని గౌతమ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో… చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper