spot_img
Homeఎంటర్టైన్మెంట్SS Rajamouli Wife Rama: రాజమౌళి చేయలేని ఆ పనిని తన భార్య రమా రాజమౌళి...

SS Rajamouli Wife Rama: రాజమౌళి చేయలేని ఆ పనిని తన భార్య రమా రాజమౌళి చేస్తుందా..?

SS Rajamouli Wife Rama: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు… ఆ తర్వాత తీసిన సినిమాలతో భారీ రికార్డులను కొల్లగొట్టాడు. అలాంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ లో ప్రేక్షకులందరిని మెప్పించడానికి సిద్ధమవుతుంది. హాలీవుడ్ డైరెక్టర్లతో సైతం రాజమౌళి పోటీ పడడానికి ఈ సినిమాని చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి…ఇక అక్కడి దర్శకులు రాజమౌళిని సైతం గుర్తించినట్టుగా తెలుస్తుంది. తను అనుకుంటున్నట్టుగానే మన స్టార్ డైరెక్టర్ రాజమౌళి హాలీవుడ్లో రాణించగలుగుతాడా? వాళ్లకు పోటీ ఇవ్వగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి సైతం చేయలేని కొన్ని పనులను రమా రాజమౌళి చేసేస్తుందట. షూటింగ్ సమయంలో సెట్ లో రాజమౌళి ఎవరి మీదనైనా కోపం వస్తే అరవాల వద్దా అని కాసేపు ఆలోచిస్తారట.

Also Read: మన్మోహన్‌ మోపిన భారం.. భరించిన మోదీ సర్కార్‌!

కానీ రమా రాజమౌళి మాత్రం ఎవరైనా వర్క్ సరిగ్గా చేయకపోతే మాత్రం ఆమె గట్టిగా అడిగి వాళ్ల చేత వర్క్ ని చేయించుకుంటారట. ఎవరైనా కూడా వర్క్ పట్ల చాలా బాధ్యతగా ఉండాలని ఏదైనా ఉంటే వర్క్ చూసుకోవాలని చెబుతుందట. ఇక పనంతా అయిపోయిన తర్వాత టెక్నీషియన్స్ అందరికీ తనే భోజనం పెడుతుందట. తను కూడా వాళ్ళతో కలిసి భోజనం చేస్తుంట.

అందరితో కలిసిపోయి మాట్లాడటం వాళ్ళందరిని బాగా చూసుకోవడం లాంటివి చేస్తారట. కానీ వర్క్ విషయంలో మాత్రం ఆమె ఎవరిని ఉపేక్షించరట. కొన్ని సందర్భాల్లో రాజమౌళి సైతం పోనీలే అని వదిలేస్తారట. కానీ రమా మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట. అందుకే రాజమౌళికి వరుసగా సక్సెసులు వస్తున్నాయంటూ రాజమౌళి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు… తన సక్సెస్ కి కారణం తన భార్య అంటూ రాజమౌళి పలు సందర్భాల్లో తెలియజేశాడు…

రమా వల్లే నేను ఈ స్థాయిలో సినిమాలు చేయగలుగుతున్నాను అంటూ రాజమౌళి పలు సందర్భంలో తెలియజేశాడు. తనకు ఎలాంటి స్ట్రెస్ లేకుండా మొత్తం వర్కంత రమా నే చూసుకుంటారట. అందువల్లే రాజమౌళి ఎలాంటి టెన్షన్ లేకుండా డైరెక్షన్ మీదనే ఫోకస్ చేసుకుంటూ ముందుకు సాగుతానని చెబుతుంటాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper