spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa Record: తొలిరోజు కలెక్షన్లతో ఆల్​ఇండియా రికార్డును నెలకొల్పిన 'పుష్ప'రాజ్​.. తగ్గేదె లే

Pushpa Record: తొలిరోజు కలెక్షన్లతో ఆల్​ఇండియా రికార్డును నెలకొల్పిన ‘పుష్ప’రాజ్​.. తగ్గేదె లే

Pushpa Record: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప .. పుష్ప.. ఈ పేరు తప్ప ఇంకేం వినిపించడం లేదు. సుకుమార్​ దర్శకత్వంలో స్టైలిస్ట్ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప. డిసెంబరు 17న విడుదలైన ఈ సినిమా భారీ రెస్పాన్స్​తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సాగిన ఈ సినిమాను సుకుమార్ ఎంతో చాకచక్యంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మరోవైపు థియేటర్లలలోకి వచ్చిన తొలిరోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డుల మోతం మోగిస్తున్నారు పుష్పరాజ్.  తాజాగా, ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది.

pushpa-movie-created-all-india-record-with-first-day-collections

ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పుష్ప రికార్డును నెలకొల్పింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3వేల థియేటర్లకు పైగా విడుదలైన ఈ సినిమా.. మొత్తంగా రూ. 71 కోట్ల గ్రాస్​ను రాబట్టినట్లు నిర్మాతలు వెల్లడించారు. 2021లో తొలిరోజే ఈ రేంజ్​ కలెక్షన్లు రాబట్టిన తొలి భారతీయ సినిమా పుష్పనే అని అంటున్నారు.  మరోవైపు పుష్ప సినిమా కోసం భారీగా ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్​ కోసం సుమారు 180కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే, బడ్జెట్​లో ఉన్న క్వాలిటీ.. సినిమాలో లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్​ విషయంలో సుకుమార్​ ఎంత జాగ్రత్త వహిస్తారో అందరికి తెలిసిందే.

గతంలో ఆయన తెరకెక్కిన సినిమాలన్నీ హాలీవుడ్​ ఇన్​స్పిరేషన్​తోనే తీసినట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇప్పుడు పుష్పిలో ఆ మార్క్ ఎక్కడా? అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇందులో అనసూయ, సునీల్​ మునుపెన్నడూ లేని విభిన్న పాత్రల్లో కనిపించారు. రావు రామేశ్​ తో పాటు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతికి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Balakrishna Injury

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper