spot_img
Homeఎంటర్టైన్మెంట్Prince Yawar: అమ్మా అని ఏడ్చేవాడు.. తొలిసారి బయటకొచ్చిన యావర్ ముగ్గురు సోదరులు.. వైరల్ వీడియో

Prince Yawar: అమ్మా అని ఏడ్చేవాడు.. తొలిసారి బయటకొచ్చిన యావర్ ముగ్గురు సోదరులు.. వైరల్ వీడియో

Prince Yawar: ప్రిన్స్ యావర్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరనే చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 లో కంటెస్టెంట్ గా ప్రిన్స్ యావర్ రాణిస్తున్నారన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. తన ఆట తీరుతో ప్రతి ఒక్కరిని మైమరపిస్తున్నారంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
అమాయకత్వం, ప్రేమకు నిలువెత్తు రూపంలా యావర్ కన్పిస్తారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

బిగ్ బాస్ సీజన్ -7 లో నిర్వహించే ప్రతి టాస్క్, ప్రతి నామినేషన్ వైవిధ్యాన్ని కనబరుస్తుంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ ఫ్యామిలీని మిస్ అవుతున్న సమయంలోనే వారి కోసం బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ నిర్వహించింది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి వెళ్తున్నారు.

తాజాగా హౌస్ లోకి వచ్చిన గౌతమ్ తల్లిని చూసిన మరో కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ కొంత ఎమోషనల్ అయ్యారని చెప్పొచ్చు. యావర్ తల్లి చిన్నతనంలోనే ఆయనకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తల్లి ప్రేమను చూడని యావర్ బిగ్ బాస్ హౌస్ లో వారి ప్రేమాభినాలను చూసి మరింతగా భావోద్వేగానికి గురయ్యారు. ఇక యావర్ అన్నయ్య హౌస్ లోకి అడుగు పెట్టగానే యావర్ కన్నీంటి పర్యంతమైయ్యాడు. ఈ సీన్ ను చూసిన కంటెస్టెంట్స్ ఏ కాదు ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెట్టుకున్నారు. అయితే ఫ్యామిలీ వీక్ లో భాగంగా బిగ్ బాస్ కూడా యావర్ కు ఓ సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. యావర్ కోసం తన అమ్మ ఫోటోను పంపి ఆశ్చర్యానికి గురి చేశారు.

అనంతరం ఓ సందర్భంలో యావర్ తో పాటు ఆయన సోదరులు తొలిసారిగా బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే యావర్ బ్రదర్ మాట్లాడుతూ కన్నీంటి పర్యంతమయ్యారు. ప్రిన్స్ యావర్ కు చిన్నతనంలోనే తల్లి దూరం అయ్యారని, అప్పటి నుంచి తామే అయి పెంచామని చెప్పారు. చిన్నతనంలో యావర్ అమ్మా.. అమ్మా.. అని ఏడ్చేవాడని కానీ ఆ సమయంలో తనను ఎలా ఓదార్చాలో కూడా తెలిసేది కాదని పేర్కొన్నారు. అయితే అమ్మ ప్రేమను మాత్రం ఇవ్వలేకపోయామని, తమకు తల్లి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదని చెప్పడంతో అందరిని ఎమోషనల్ గా కట్టి పడేసింది.

 

View this post on Instagram

 

A post shared by Dshiva Chowdhary (@dshivachowdhary)

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper