spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 7 Telugu: హౌస్ లో ఉండగానే బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రశాంత్!

Bigg Boss 7 Telugu: హౌస్ లో ఉండగానే బంపర్ ఆఫర్ కొట్టేసిన ప్రశాంత్!

Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో ఒక కామన్ మాన్ గా అడుగు పెట్టాడు. తనదైన శైలిలో గేమ్ ఆడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. అప్పట్లో అందరూ ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేశారు. సీరియల్ బ్యాచ్ ప్రశాంత్ పై చేసిన కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి. నీకు మేమున్నామ్ అంటూ నెటిజన్స్ ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. శివాజీ మద్దతుతో కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచి, టాస్క్ లో గెలిచాడు. ఇంటికి మొదటి కెప్టెన్ అయ్యాడు ప్రశాంత్.

ఇక వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన భోలే షావలి బయట విషయాలు తీసుకొచ్చి ఇంట్లో లీక్ చేశాడు. ప్రశాంత్ తో ఒక విషయం చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ఫేమ్ చూసి ఆయనకు ఒక సినిమా ఆఫర్ వచ్చిందని చెప్పాడు. నీకు బయట ఒక బంపర్ ఆఫర్ ఉంది,అది సినిమా ఛాన్స్ రైతుల కాన్సెప్ట్ తో తీయబోతున్నారు.నిన్ను హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు అని బయట విషయాలు లీక్ చేసాడు.

ఇలా చేయడం బిగ్ బాస్ రూల్స్ కి వ్యతిరేకం. భోలే చెప్పిన ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. భోలే హౌస్ లో అడుగుపెట్టిన రోజు నుంచే వింతగా ప్రవర్తిస్తూ,అర్ధంలేని మాటలతో, చేష్టలతో విపరీతమైన ట్రోలింగ్ కి గురౌతున్నాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రశాంత్ సినిమా ఛాన్స్ కొట్టేసాడు అని తెలుస్తుంది. చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో అని.

ఇక పల్లవి ప్రశాంత్ ఐతే తన ఆట తీరును చాలా మార్చుకున్నాడు.ఈ వారం జరిగిన టాస్కుల్లో చాలా బాగా ఆడాడు. అందరితో మంచిగా ఉంటూ, ప్రేక్షకుల అభిమానం పొందుతూ దూసుకుపోతున్నాడు. కెప్టెన్సీ ద్వారా వచ్చిన ఇమ్మ్యూనిటీ తో ఈ వారం తో పాటు వచ్చే వారం కూడా నామినేషన్స్ నుంచి సేఫ్ అయిపోయాడు ప్రశాంత్. ఆరో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Chandrababu

Chandrababu: స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సంచలనం!

Chandrababu: ఏపీలో స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధపడింది. వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపల్, తర్వాత ప్రాదేశిక, చివరిగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. అయితే ఈసారి...
Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Oktelugu Epaper