spot_img
Homeఎంటర్టైన్మెంట్Prabhas: కొరియోగ్రాఫర్స్ కి వరంలా మారిన ప్రభాస్...

Prabhas: కొరియోగ్రాఫర్స్ కి వరంలా మారిన ప్రభాస్…

Prabhas: తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటాడు. ‘బాహుబలి’ సినిమాతో తన రేంజ్ ఏంటో చూపించిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇక బాహుబలి తర్వాత బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేశాడు. అందులో కొన్ని సక్సెస్ సాధిస్తే మరికొన్ని ఫెయిల్యూర్ గా మిగిలాయి. అయినప్పటికి అతని మార్కెట్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమా చేస్తున్నాడు. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాని కూడా పూర్తి చేసే పనిలో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్క అంటూ ప్రతి ఒక్క ప్రేక్షకుడు కాన్ఫిడెంట్ కి వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కొరియోగ్రాఫర్లకు వరం లా మారారని చాలామంది అనుకుంటున్నారు.

కారణమేమిటి అంటే గతంలో ఆయన ప్రభుదేవా, లారెన్స్ మాస్టర్లతో సినిమాలను చేశాడు. ప్రభుదేవా తో చేసిన ‘పౌర్ణమి’ సినిమా విజయాన్ని సాధించలేదు. ఇక లారెన్స్ తో చేసిన ‘రెబల్’ సినిమాస్ ప్రేక్షకులను నిరాశపరిచింది. దాంతో మరోసారి కొరియోగ్రాఫర్లను డైరెక్టర్లుగా పెట్టి సినిమా చేసే సాహసమైతే చేయలేదు.

కానీ ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డైరెక్టర్ గా మారుతున్న క్రమంలో ప్రభాస్ అతనితో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కారణం ఏంటి అంటే అతను చెప్పిన కథ ప్రభాస్ కి బాగా నచ్చిందట. అందువల్లే ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఇంతకుముందు ఇద్దరు కొరియోగ్రాఫర్లు తనకు సక్సెస్ లైతే అందించలేదు.

ఇక ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఎలాంటి సినిమా చేస్తాడు ప్రేక్షకులను మెప్పిస్తాడా? లేడా అనే అనుమానాలను కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి కొరియోగ్రాఫర్లకు ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా అవకాశమైతే ఇవ్వలేదు. కానీ ప్రభాస్ మాత్రం వాళ్ళందర్నీ ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Andhra Pradesh Voter List

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...
Dharmendra Pradhan Resignation

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper