spot_img
Homeఎంటర్టైన్మెంట్పూజా హెగ్డే'కి మరో బర్త్ డే ట్రీట్ !

పూజా హెగ్డే’కి మరో బర్త్ డే ట్రీట్ !


హీరో కాకముందే విపరీతమైన హైప్ ను సంపాధించిన అక్కినేని అఖిల్.. హీరో అయ్యాక స్టార్ డమ్ ను సాధించడానికే కిందామీదా పడుతున్నాడు. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన బుట్ట బొమ్మ ‘పూజా హెగ్డే’ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ రోజు ‘పూజా’ పుట్టినరోజు. ఆమె నటిస్తోన్న సినిమాల నుండి వరుసగా పోస్టర్స్ వస్తోన్న క్రమంలో.. మొత్తానికి ‘బ్యాచ్‌ల‌ర్’ నుండి కూడా పూజా అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో.. ఓ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఎప్పటిలాగే పోస్టర్ లో ‘పూజా హెగ్డే’ గ్లామర్ లుక్ లో క్యూట్ గా నవ్వుతూ కనిపిచింది. ఈ స్టిల్ యూత్ కి అండ్ పూజా అభిమానులను బాగానే ఆకట్టుకుంటుంది.

Also Read: పూజాకి ‘రాధే శ్యామ్’ స్వీట్ సర్‌ ప్రైజ్ !

ఇక ‘ బ్యాచ్‌ల‌ర్’ నుండి ఆ మధ్య వచ్చిన ‘పూజా – అఖిల్’ కపుల్ పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్ లో పూజా హెగ్డే తన కాలితో అఖిల్ చెవ్వును తాకుతూనే.. అఖిల్ చూపులను టీజ్ చేస్తూ కనిపించింది పూజా. రొమాంటిక్ ఫీల్ తో వచ్చిన ఆ పోస్టర్ రేంజ్ లో, ఇప్పుడు వదిలిన పోస్టర్ లేదు గానీ, పూజా ఫ్యాన్స్ కు మాత్రం ఈ పోస్టర్ నచ్చుతుంది. ఇక ఈ సినిమాలో అఖిల్ – పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ చాల బాగా వచ్చాయట. ఆ సీన్స్ లో అఖిల్ కంటే పూజానే ఎక్కువ హైలైట్ అవుతుందని.. దానికి తోడు అఖిల్ క్యారెక్టర్ కూడా పూజా క్యారెక్టర్ కంటే తక్కువ ప్రాధాన్యత ఉంటుందని, ఆ రకంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా కూడా పూజా కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని తెలుస్తోంది.

Also Read: ఓటీటీల కొత్త రూల్స్.. బెనిఫిట్ ఎవరికీ?

కాగా ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు కంప్లీటయిందని సమాచారం. సంక్రాంతి బరిలో ఈ సినిమాని దింపాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందట. ముఖ్యంగా అఖిల్ – పూజాకి మధ్య లిప్ టు లిప్ కిస్ ఉంటుందని.. ఆ కిస్ సీన్ లో మొత్తానికి పూజా హెగ్డే తన అందాలను ఆరబోయటంలో ఎలాంటి హద్దు అదుపు లేకుండా రెచ్చిపోయిందని.. అలాగే వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper