Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…ఈయన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. ముఖ్యంగా అతను చేసిన సినిమాలన్నీ ఆయన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు తను సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇప్పుడు సాధించబోయే విజయాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తిగా పాల్గొంటున్నాడు… రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తూనే అవకాశం దొరికినప్పుడు సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను సంపాదించుకోవడంలో ఆయన కీలక పాత్ర వహిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున సైతం చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. నాగార్జున ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వేసిన సినిమాల్లో నాగార్జునకు బాగా నచ్చిన సినిమా ఏంటి అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.
నిజానికి నాగార్జునకి పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ అంటే చాలా ఇష్టమట. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గాని సినిమా కథ గాని బాగుంటుందని అందుకే ఆ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో నాగార్జున చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున సైతం ప్రస్తుతం తన వందో సినిమాని చేస్తున్నారు.
‘కింగ్ 100’ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. మొత్తానికైతే నాగార్జున ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా రాని గుర్తింపు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన తెచ్చుకోబోతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే సక్సెస్ లను సాధిస్తాయి. తద్వారా అటు పవన్ కళ్యాణ్ గాని, ఇటు నాగార్జున గాని ఏ రేంజ్ హీరోలుగా మారుతారు. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోగలుగుతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…