Homeఎంటర్టైన్మెంట్Pan India Senior Telugu Actors: పాన్ ఇండియా బాట పడుతున్న సీనియర్లు... వర్కౌట్ అవుతుందా..?

Pan India Senior Telugu Actors: పాన్ ఇండియా బాట పడుతున్న సీనియర్లు… వర్కౌట్ అవుతుందా..?

Pan India Senior Telugu Actors: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలు అందిస్తున్న నటులలో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున ముందు వరుసలో ఉంటారు. వీళ్ళు గొప్ప సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతున్నారు. ఇక ఇప్పుడున్న కుర్ర హీరోలు టాప్ రేంజ్ లో దూసుకెళ్తూ పాన్ ఇండియాలో వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో వీళ్ళు కూడా ఎలాగైనా సరే పాన్ ఇండియా మార్కెట్ […]

Pan India Senior Telugu Actors: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎనలేని సేవలు అందిస్తున్న నటులలో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున ముందు వరుసలో ఉంటారు. వీళ్ళు గొప్ప సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతున్నారు. ఇక ఇప్పుడున్న కుర్ర హీరోలు టాప్ రేంజ్ లో దూసుకెళ్తూ పాన్ ఇండియాలో వరుస సినిమాలు చేస్తున్న క్రమంలో వీళ్ళు కూడా ఎలాగైనా సరే పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టలనే నేపథ్యంతో ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పటి వరకు వాళ్ళు సాధించిన విజయాలు వాళ్లకు ఒక స్థాయినైతే తీసుకొచ్చాయి. ఇకమీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా సరికొత్త విధానాన్ని అనుసరిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…

Also Read: ఓరేయ్ అమీరూ.. తల ఎక్కడ పెట్టుకుంటావ్.. వీడి తిట్లే టీమిండియా కు దీవెనలు

ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలతో భారీ విజయం సాధించారు. ఇకమీదట కూడా పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడున్న స్టార్ హీరోలతో పోటీపడి వాళ్ళు సినిమాలను చేసి సక్సెస్ సంపాదించగలరా? లేదంటే ఘోరమైన ప్లాప్ లను మూటగట్టుకొని ఇప్పటివరకు వాళ్లకున్న అంతో ఇంతో క్రేజ్ ను కూడా కోల్పోతారా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం అవుతున్నాయి.

ఇక మొత్తానికైతే వీళ్ళందరు కలిసి ఎలాంటి మ్యాజిక్ చేస్తారు. తద్వారా పాన్ ఇండియా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారు అనేది తెలియాల్సి ఉంది… ఒకవేళ అక్కడ సక్సెస్ అయితే మాత్రం వీళ్ళ క్రేజ్ అమాంతం తారా స్థాయికి వెళ్ళిపోతుంది. మరి వీళ్ళు రాబోయే సినిమాలతో పాన్ ఇండియా బరిలో నిలుస్తారా.? లేదంటే ఇంకో రెండు సినిమాలు చేశాక సెపరేట్ గా పాన్ ఇండియా కోసం డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకొని సినిమాలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది…

ఇక రీసెంట్ గా చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో 400 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. కాబట్టి ఆయనే ఇప్పటికీ టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక మిగతా హీరోలు కూడా భారీ సక్సెస్ ల మీద కన్నేశారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సీనియర్ హీరోల హవా ఎలా ఉంటుందనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper