spot_img
Homeఅప్ కమింగ్ మూవీస్Naga Shaurya : 'నాగశౌర్య'ది ఒకప్పుడు క్రీడా నేపథ్యమే !

Naga Shaurya : ‘నాగశౌర్య’ది ఒకప్పుడు క్రీడా నేపథ్యమే !

Naga Shaurya :   ప్రాచీన క్రీడా నేపథ్యంలో  నాగశౌర్య కథానాయకుడిగా  వచ్చిన సినిమా  ‘లక్ష్య’.  మీకు తెలుసా ?  నాగశౌర్య..  ఒకప్పుడు టెన్నిస్ ప్లేయర్. నాగశౌర్య  ఆ రోజుల్లో  పలు జాతీయ స్థాయి పోటీలలో కూడా పాల్గొన్నాడు. కానీ ఆ తర్వాత  ‘ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, అశ్వత్థామ లాంటి సినిమాలతో మంచి హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు.  అలాంటి శౌర్య తన ఒకప్పటి  ఇష్టమైన క్రీడా నేపథ్యంలో సినిమా చేశాడు.    

Naga Shaurya


ఇక లక్ష్య సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు  సంతోష్ జాగర్లపూడి ఈ సినిమా కోసం స్పోర్ట్స్ మీద బాగానే రీసెర్చ్ సినిమా చేశాడు.  ముఖ్యంగా   స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో  ఒక బలమైన ఎమోషన్ తో సినిమా తీసి మెప్పించడం కష్టం. మెయిన్ గా  మంచి బడ్జెట్ ఉండాలి.   సంతోష్ జాగర్లపూడి టేకింగ్ విషయంలో మెప్పించినా,  తగిన విధంగా  సినిమాకి  బడ్జెట్ లేకపోవడంతో సెకెండ్ హాఫ్ లో కొంతవరకు సినిమాకి  మైనస్ అయింది.

 

దాంతో  కథ ఆసక్తికరంగానే మొదలైనప్పటికీ సెకండాఫ్ మాత్రం చాలా స్లోగా  నడిపించాడు.  ఇక  నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఒకటి రెండు పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఒక డ్యూయెట్  చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది.  మొత్తమ్మీద నాగశౌర్య ఈ సినిమా కోసం చాలా బాగా హార్డ్ వర్క్ చేశాడు.

 

కెరీర్ లో మొదటిసారి భారీ వర్కౌట్స్ చేసి..  సిక్స్ ప్యాక్ చేసి మరీ ఆకట్టుకున్నాడు.  టాలీవుడ్ లో ఉన్న అతి తక్కువమంది హ్యాండ్సమ్ హీరోల్లో నాగ శౌర్య ఒకరు.  ఆరడుగుల పొడవు… ఎర్రటి రంగు.. మాంచి స్మైలింగ్ ఫేస్.. అన్నీ ఉన్నాయి.  అందుకే, శౌర్య అనగానే క్రేజీ హీరోల్లో ఒకడు అనే క్రెడిట్ వచ్చింది.

 

దానికి తగ్గట్టుగానే   ప్రస్తుతం వరుస   సినిమాలతో  ఫుల్ బిజీగా ఉన్నాడు  శౌర్య.  పైగా తనకు ఉన్న  లవర్ బాయ్ అనే ఒక  ఇమేజ్ ను బాగా ప్రమోట్ చేసుకుంటూ..  క్లాస్ హీరోగా ఎదగడానికి  శౌర్య  ఈ సారి పక్కా ప్లాన్ తో  సినిమాలు చేస్తున్నాడు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

India vs Zimbabwe

India vs Zimbabwe: టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే: అయ్యర్ సేన మీదనే ఒత్తిడి.. ఎందుకంటే

India vs Zimbabwe:  తెగించిన వాడికి తెడ్డే లింగం అన్నట్టుగా.. ఇటీవల టీమిండియాతో జరిగిన రెండు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో ఐర్లాండ్ ఆడింది. ఏకంగా రెండు మ్యాచ్లు గెలిచి.. టీమిడియాకు...
Delhi Cockroach Protest

Delhi Cockroach Protest: ఢిల్లీలో కాక్రోచ్ లో నిరసన.. ముంబై, హైదరాబాద్ నుంచి ఆర్డర్లు.. ఏంటీ వింత పరిస్థితి..

Delhi Cockroach Protest: కొద్దిరోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారిని శిక్షించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని...
PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Oktelugu Epaper