spot_img
Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya: నాగ చైతన్య కథల సెలెక్షన్ వెనక తన భార్య ఉందా...

Naga Chaitanya: నాగ చైతన్య కథల సెలెక్షన్ వెనక తన భార్య ఉందా…

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య చేస్తున్న ప్రతి సినిమాలో తననుంటాను డిఫరెంట్బా ప్రజెంట్ చేసుకుంటాడు. ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూనే వస్తున్నాయి. కెరియర్ స్టార్టింగ్ లో చేసిన ‘జోష్’ సినిమాతో నటుడిగా పేరు సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో కొంతవరకు తడబడ్డప్పటికి ప్రస్తుతం తను సరైన ట్రాక్ లోనే వెళ్తున్నాడు అంటూ చాలామంది విమర్శకులు సైతం విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు… ఇక కార్తీక్ దండు గతంలో చేసిన ‘వీరుపాక్ష’ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆయన నాగచైతన్య తో వృషకర్మ అనే సినిమాని మొదలుపెట్టాడు.మొత్తానికైతే ఈ సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ చాలా అద్భుతం గా వచ్చిందని సినిమా యూనిట్ చెబుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ మధ్య కాలంలో నాగ చైతన్య కథల సెలక్షన్ మారిందని చాలామంది చెబుతున్నారు.

తను పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య సెలెక్ట్ చేసుకునే సినిమాల విషయంలో ఆమె భార్య శోభిత ధూళిపాళ్ల ఇన్వాల్వ్ అవుతుందని ఒక మంచి కథను సెలెక్ట్ చేసి బాగా చైతన్య ను స్టార్ హీరోని చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. అవకాశం దొరికిన ప్రతిసారి శోభిత ధూళిపాళ్ల సినిమాల్లో నటిస్తూనే తన భర్త ను సక్సెస్ఫుల్ హీరోగా నిలబెట్టడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ తను కూడా చేస్తుంది…

నాగ చైతన్య తొందరలోనే టైర్ వన్ హీరోగా మారతాడా వృషకర్మ సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అక్కినేని నాగార్జున తర్వాత నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్ లాంటి హీరోలు వచ్చినప్పటికి వీళ్ళు ఎవరు టైర్ వన్ హీరోలుగా మారకపోవడంతో అక్కినేని ఫ్యామిలీ చాలావరకు వెనుకబడిపోయిందనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper