Homeఎంటర్టైన్మెంట్Janhvi Kapoor: ఆ ముగ్గురు స్టార్ హీరోలతో నటించనని షాక్ ఇచ్చిన జాన్వీ కపూర్

Janhvi Kapoor: ఆ ముగ్గురు స్టార్ హీరోలతో నటించనని షాక్ ఇచ్చిన జాన్వీ కపూర్

Janhvi Kapoor: సినిమా ప్రపంచాన్ని ఏలిన తార శ్రీదేవి. ఆమె కూతురుగా జాన్వీ కపూర్ కూడా అదే చేయాలని ఆశించినా ఆమె ఆశలు నెరవేరడం లేదు. సక్సెస్ లు రావడం లేదు. దీంతో ఆమె చేసిన సినిమాలన్ని బ్లాక్ బస్టర్ కావడం లేదు. ఫలితంగా ఆమెకు నిరాశే ఎదురవుతోంది. తల్లి పేరును నిలబెట్టాలని కంకణం కట్టుకున్నా ఆ స్థాయిలో రాణించడం లేదు. దానికి అదృష్టం కూడా కలిసి రావడం లేదు. ఫలితంగా ఆమెకు అవకాశాలు తగ్గుతున్నాయి. సినిమా పరిశ్రమలో సక్సెస్ లు ఉంటేనే పట్టించుకుంటారు. అవి లేవంటే ఇక అంతే సంగతి.కానీ ఈ అమ్మడు భవిష్యత్ పై భారీగానే ఆశలు పెంచుకుంది.

Janhvi Kapoor
Janhvi Kapoor

అందాల తార శ్రీదేవి కూతురుగా అందమైన వచ్చస్సు ఉంది కానీ విజయాలు దక్కడం లేదు. ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది. తరువాత గుంజన్ సైతం ప్లాప్ గానే నిలిచింది. రూహి కూడా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. ఆమె తాజాగా నటించిన గుడ్ లుక్ జర్నీ సినిమా కూడా అంతగా విజయవంతం కాలేదు. ఇది తమిళంలో నయనతార హీరోయిన్ గా కొలమావు కోకిల అనే సినిమా ఆధారంగా తెరకెక్కించినా దర్శకుడు నెల్సన్ కుమార్ తడబడటంతో సినిమా సక్సెస్ అందుకోలేకపోతోంది.

Also Read: Ummaheshwari committed suicide: ఎన్టీఆర్ కూతురి చావు మీద రాజకీయం.. చంద్రబాబు టార్గెట్.. వైరల్ కథనం.. నిజనిజాలేమిటో?

ఇక ఆమె బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ల గురించి ఓ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వారితో కలిసి నటిస్తావా అని విలేకర్లు అడగ్గా నటించనని చెప్పింది. వారికి తనకు ఏజ్ గ్యాప్ బాగా ఉంటుందని, ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరని కుండబద్దలు కొట్టింది. వారితో నటించే అవకాశం వచ్చినా తాను నటించనని చెప్పడంతో సంచలనం కలిగించింది. స్టార్ హీరోల కోసం అందరు పోటీపడితే ఆమె మాత్రం వారితో నటించేందుకు సిద్ధంగా లేనట్లు చెప్పి అందరిలో ఆశ్చర్యం కలిగించింది.

Janhvi Kapoor
Janhvi Kapoor

తెలుగులో ఎన్టీఆర్ తో నటించడం నా కల అని చెప్పింది. వరుణ్ ధావన్, రణవీర్ కపూర్ లతో కూడా నటిస్తానని తన మనసులో మాట వెల్లడించింది. బాలీవుడ్ లో పెళ్లయినా రణవీర్ కపూర్ శృంగార పురుషుడిలా కనిపిస్తాడని కామెంట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తల్లిలాగా కూతురు కూడా పెళ్లయిన వ్యక్తిని ప్రేమస్తుందా ఏంటో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. మొత్తానికి జాన్వీ కపూర్ భవిష్యత్ లో మంచి విజయాలు అందుకుని తల్లి పేరు నిలబెట్టాలని ఆశిద్దాం.

Also Read:Heroine Poorna Wedding Cancelled: హీరోయిన్ పూర్ణ పెళ్లి క్యాన్సిల్..ఆ డైరెక్టర్ తో ఎఫైర్ కారణమా ?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper