Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Is this going to be a minus for pushpa 2

Pushpa 2 Trailer: పుష్ప 2 కి ఇది మైనస్ కాబోతుందా..?మరి ఎలా..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులు మంచి తమకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక తమదైన రీతిలో వాళ్ల ను వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు సక్సెస్ అయితే మరి కొన్నిసార్లు ఫెయిల్యూర్ ని కూడా మూటగట్టుకోవాల్సిన పరిస్థితి అయితే రావచ్చు. ఇక హీరో కెరియర్ లో హిట్టు ఫ్లాప్స్ అనేవి సర్వసాధారణం... కాబట్టి హిట్టచ్చిన ప్లాప్ వచ్చిన హీరోలు ఒకే రకంగా ఉండాలి. అలా కాకుండా కృంగిపోతే మాత్రం తన కెరీర్ ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి...

Written By:Gopi Velpula, Updated On : November 19, 2024 / 10:06 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Is This Going To Be A Minus For Pushpa 2

Pushpa 2 Trailer(1)

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Pushpa 2 Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడం మాత్రం వాళ్ళు ఎప్పుడు కొత్త విధానాలను అనుసరిస్తూ వస్తున్నారు. మరి మొత్తానికైతే సినిమా కంటెంట్ బాగుంటే సినిమా అనేది ఆటోమేటిగ్గా సూపర్ సక్సెస్ అవుతుందనే విషయాన్ని ఇప్పటివరకు చాలా సినిమాలు ప్రూవ్ చేస్తూ వచ్చాయి. కాబట్టి సినిమా సక్సెస్ అవ్వాలంటే కంటెంట్ అనేది బాగుండాలి. లేకపోతే మాత్రం సినిమా అనుకున్న మేరకు విజయాన్ని సాధించే అవకాశాలైతే లేవు… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగాలి అంటే మాత్రం ఇప్పుడున్న ప్రతి హీరో కూడా సూపర్ సక్సెస్ ను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న మన స్టార్ హీరోలు అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండడం విశేషం… అందులో భాగంగానే సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికి వాళ్ల అంచనాలను అందుకోవడంలో మాత్రం ఈ ట్రైలర్ కొంతవరకు నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఇక పుష్ప 2 సినిమా మీద మొదటి నుంచి కూడా చాలా అంచనాలైతే ఉన్నాయి.

మరి వాటిని అందుకునే విధంగా ఈ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాకి క్లైమాక్స్ కొంతవరకు మైనస్ గా మారబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి…

క్లైమాక్స్ ని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట అంటే అల్లు అర్జున్ ఈ సినిమాలో క్లైమాక్స్ లో చనిపోతాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి వాటికి తగ్గట్టుగానే ఈ సినిమా క్లైమాక్స్ ని రూపొందిస్తున్నారా లేదంటే ఒక మంచి హై ఫీల్ యాక్షన్ ఎపిసోడ్ తో క్లైమాక్స్ ని ముగించబోతున్నారా అనే విషయాల పైన క్లారిటీ రావాల్సి ఉంది…

 

Gopi Velpula

Gopi Velpula Author - OK Telugu

Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Is this going to be a minus for pushpa 2

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Pushpa 2
  • Pushpa 2 Story
  • Pushpa 2 theatrical trailer
  • Sukumar
Follow OKTelugu on WhatsApp

Related News

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల రామ్ చరణ్, సుకుమార్ చిత్రం వెనక్కి వెళ్లనుందా?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల రామ్ చరణ్, సుకుమార్ చిత్రం వెనక్కి వెళ్లనుందా?

Prabhas and Sukumar : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథను ఎందుకు సినిమాగా చేయలేకపోయాడు…

Prabhas and Sukumar : ప్రభాస్ కోసం సుకుమార్ రాసుకున్న కథను ఎందుకు సినిమాగా చేయలేకపోయాడు…

Ram Charan and Sukumar : జూన్ నెల నుండి రామ్ చరణ్, సుకుమార్ మూవీ..మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Ram Charan and Sukumar : జూన్ నెల నుండి రామ్ చరణ్, సుకుమార్ మూవీ..మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 కి ఘోర అవమానం జరగడానికి కారణం ఏంటి..?

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 కి ఘోర అవమానం జరగడానికి కారణం ఏంటి..?

Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో హాట్ బ్యూటీ.. తట్టుకోగలమా..?

Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో హాట్ బ్యూటీ.. తట్టుకోగలమా..?

Sukumar : నా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నన్ను బతికించండి అంటు సుకుమార్ ను వేడుకున్న దర్శకుడు…

Sukumar : నా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నన్ను బతికించండి అంటు సుకుమార్ ను వేడుకున్న దర్శకుడు…

Pushpa 2 : ‘పుష్ప 2’ కి యావరేజ్ టీఆర్ఫీ రేటింగ్స్..ఇంత తక్కువ రావడానికి కారణం అదేనా?

Pushpa 2 : ‘పుష్ప 2’ కి యావరేజ్ టీఆర్ఫీ రేటింగ్స్..ఇంత తక్కువ రావడానికి కారణం అదేనా?

Sukumar and Ram Charan : సుకుమార్ ని పక్కకు నెట్టిన రామ్ చరణ్..తదుపరి చిత్రం ఎవరితో అంటే!

Sukumar and Ram Charan : సుకుమార్ ని పక్కకు నెట్టిన రామ్ చరణ్..తదుపరి చిత్రం ఎవరితో అంటే!

Prabhas and Sukumar : ప్రభాస్ తో సూపర్ మ్యాన్ సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసిన సుకుమార్…

Prabhas and Sukumar : ప్రభాస్ తో సూపర్ మ్యాన్ సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసిన సుకుమార్…

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.