spot_img
Homeఎంటర్టైన్మెంట్ఫ్యాన్స్ కోసం చేస్తానంటున్న మాజీ హీరోయిన్ !

ఫ్యాన్స్ కోసం చేస్తానంటున్న మాజీ హీరోయిన్ !

Charmy Kaur Latest Pics
టాలీవుడ్ లో పదేళ్ల క్రితం ఛార్మి తన గ్లామర్ తో హీరోయిన్ గా ఒక ఊపు ఊపింది. ‘నీతోడు కావాలి’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటరైన ఈ మాజీ బ్యూటీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా నటించి బాగానే పాపులారిటీని తెచ్చుకుంది. దీనికితోడు బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో ‘బుడ్డా హోగా తేరే బాప్.. అంటూ ఛార్మి హిందీలో కూడా ఒక వెలుగు వెలగటానికి ప్రయత్నించింది. కాకపోతే అక్కడ వర్కౌట్ అవలేదు అనుకోండి. ఆ తరువాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ‘జ్యోతిలక్ష్మి’ అంటూ టాలీవుడ్ లో నిర్మాతగానూ మారింది.

Also Read: సినిమాలను వదలనంటున్న ‘బొమ్మాళీ’..!

అయితే ఆ సినిమా తర్వాత ఛార్మి ఎందుకు సినిమాలు మానేసిందా అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అడగగా.. దాదాపు హీరోయిన్ గా 15 సంవత్సరాల నుండి అన్ని ప్రధాన భాషల్లో నటించాను. ఇంకా మళ్ళీ స్క్రీన్ మీదే కనిపించే ఉద్దేశ్యం లేదు, బోర్ కొట్టేసింది అని చెప్పుకొస్తూనే పూరితో కలిసి సినిమాలు తీస్తా అని స్పష్టంగా చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా.. ఇప్పటికీ తరగని తన అందంతో ఛార్మి ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటూ.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తూనే ఉంది.

Also Read: చరణ్ పై షూట్.. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి ?

పైగా ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంది. కాగా తాజాగా కొంతమంది నెటిజన్లు ఛార్మితో ‘మళ్ళీ మిమ్మలిని హీరోయిన్ గా చూడాలనుకుంటున్నాము. మా కోసం ఒక్క సినిమానైనా చేయండి’ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే తన అభిమానుల కోసమైన ఒక్క సినిమా చేస్తే బావుంటుందని.. నా కోసం ఒక కొత్త కథను రెడీ చేయి అని పూరిని అడుగుతుందట. ఎలాగూ లాక్ డౌన్ లో పూరి నాలుగు కథలు సిద్దం చేశాడు. మరి వాటిల్లో ఒకటి వెబ్ సిరీస్ కూడా ఉందట. అది లేడీ ఓరియెంటెడ్ కథగా రాసినట్టు తెలుస్తుంది. మరి ఈ కథలో ఛార్మిని పెట్టి పూరి వెబ్ సిరీస్ చేస్తాడేమో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper