spot_img
Homeఎంటర్టైన్మెంట్అరెరే.. మోసపోయిన హీరోయిన్ పెళ్ళికి రెడీ !

అరెరే.. మోసపోయిన హీరోయిన్ పెళ్ళికి రెడీ !

Poornaవ‌య‌స్సు వచ్చాక స‌హ‌జంగానే పెళ్లి గురించి ఆలోచించక తప్పదు. అందులో అమ్మాయిలు అయితే ఇంకా ఎక్కువగా ఊహ‌ల్లో తేలియాడుతుంటారు. త‌మ‌కు కాబోయే వాడిలో ఈ క్వాలిటీ ఉండాలి, ఇది ఉండాలి అంటూ ప్రతి అమ్మాయికి కొన్ని కోరికలు ఉంటాయి. ఎంత హీరోయిన్ అయితే ఏమి ? ఆమె కూడా అమ్మాయే కదా, అందుకే పెళ్లి పై హీరోయిన్ పూర్ణ కూడా చాలా కలలు కన్నది.

కానీ ఆమెను ఆ మధ్య ఓ ముఠా పెళ్లి కొడుకు రూపంలో వచ్చి పెళ్లి పేరుతో మోసం చేసిన వ్య‌వ‌హారం గురించి తెలిసిందే. సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయిన ఈ న్యూస్, ఆ సమయంలో బాగా వైరల్ కూడా అయింది. చివరకు హీరోయిన్ ను మోసం చేయాలని ప్లాన్ చేసిన ఆ మోస‌గాళ్ల‌ను క‌ట‌క‌టాల పాలు చేశారు. ఇక ఈ నేప‌థ్యంలో పెళ్లంటేనే తనకు ఒక రక‌మైన విర‌క్తి, అప‌న‌మ్మ‌కం కలిగింది అని, అందుచేత ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అప్పుడు కాస్త గట్టిగానే చెప్పింది పూర్ణ.

మొత్తానికి పెళ్లి అంటే భ‌యంతో వ‌ణికిపోయిన ఈ హీరోయిన్, ఎట్టకేలకూ పెళ్ళికి సిద్ధం అయింది. ప్రస్తుతం పూర్ణ పేరెంట్స్ సంబంధాలు చూస్తున్నారు. ఎలాగైనా ఈ ఏడాది తమ కుమార్తెకు పెళ్లి చేసేందుకు పూర్ణ త‌ల్లిదండ్రులు వ‌రుడి కోసం ముమ్మరంగా వెతుకులాట మొద‌లెట్టినట్టు ఉన్నారు. ఓ సంబంధం కూడా దాదాపు ఫిక్స్ అయ్యేలా ఉందట.

మరి పెళ్లి అనంత‌ర తన నటనా జీవితం గురించి, అలాగే తన కెరీర్ గురించి చ‌ర్చించి, వరుడిని ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో పూర్ణ ఉందట. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం చిత్రాల్లో న‌టించిన పూర్ణ, హీరోయిన్ గా మంచి సినిమాలే చేసింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Oktelugu Epaper