Homeఎంటర్టైన్మెంట్Akhil Lenin movie: అఖిల్ కి లెనిన్ మూవీ తో భారీ సక్సెస్ రాబోతోంది..?

Akhil Lenin movie: అఖిల్ కి లెనిన్ మూవీ తో భారీ సక్సెస్ రాబోతోంది..?

Akhil Lenin movie: అఖిల్ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలు భారీ ఫ్లాప్ లను మూటగట్టుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలేవి ప్రేక్షకులకు ఆశించిన మేరకు విజయాన్ని అందించలేకపోయాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈనెల 10వ తేదీన ‘లెనిన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ రాబట్టుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక నిన్న రిలీజైన ట్రైలర్ […]

Akhil Lenin movie: అఖిల్ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాలు భారీ ఫ్లాప్ లను మూటగట్టుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి వచ్చిన సినిమాలేవి ప్రేక్షకులకు ఆశించిన మేరకు విజయాన్ని అందించలేకపోయాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈనెల 10వ తేదీన ‘లెనిన్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ రాబట్టుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక నిన్న రిలీజైన ట్రైలర్ ఓకే అనిపించినప్పటికి అఖిల్ ఈ సినిమాలో ఎలాంటి పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనియంశంగా మారింది. ఈ ట్రైలర్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఒక రా అండ్ రస్ట్రీక్ క్యారెక్టర్ లో అఖిల్ కనిపించబోతున్నాడు. అఖిల్ చాక్లెట్ బాయ్ లా ఉంటాడు.

కాబట్టి అతనికి ఈ సినిమా ఏమాత్రం సెట్ అయింది. ట్రైలర్లో అతని నటన అలరించినప్పటికి సినిమాలో ఏ మాత్రం ఎఫెక్టివ్ గా నటించాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఈ సినిమాతోనే అతనికి భారీ సక్సెస్ దక్కితే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతాడు. లేకపోతే మాత్రం ఆయన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు రావచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ దశకు దగ్గరలో ఉన్నాడు. ఈ సినిమాతో అతను ఊపిరి పోసుకుంటాడా? లేదంటే ఈ మూవీతో మరోసారి ఫ్లాప్ ని మూట గట్టుకుంటాడా? అనేది తెలియాలంటే మాత్రం జులై 10 వరకు వెయిట్ చేయాల్సిందే…

ఇప్పటివరకు ఆయన అనుకున్న సక్సెస్ ని సాధించలేకపోయాడు. దాంతో నాగార్జున సైతం అఖిల్ విషయంలో కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా లెనిన్ సినిమా విషయంలో ఆయన చాలావరకు అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది… ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ను సాధిస్తుందా? ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper