Homeఎంటర్టైన్మెంట్Hero Arjun: లైంగిక వేధింపుల కేసులో హీరో అర్జున్​కు క్లీన్​చిట్​

Hero Arjun: లైంగిక వేధింపుల కేసులో హీరో అర్జున్​కు క్లీన్​చిట్​

Hero Arjun: ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న స్టార్​ హీరో అర్జున్​ సర్జాకు క్లీన్​ చిట్​ లభించింది. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో ఒక్క సాక్ష్యం కూడా లేకపోవడంతో అర్జున్​పై మోపిన అభియోగాల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. ఇదే విషయాన్ని బెంగళూరు పోలీసులు మెజిస్ట్రేట్​కు నివేదిక సమర్పించారు. కాగా, మూడేళ్ల క్రితం శ్రుతి హరిహరన్ అనే హీరోయిన్​.. అర్జున్​పై మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

hero ajun

సినిమా షూటింగ్​లో రిహార్సల్స్​ సాకుతో అర్జున్​ తనను కౌగిలించుకున్నాడని.. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శ్రుతి తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లే సెన్​షేషన్​ క్రియేట్  చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీససులు దాదాపు మూడేళ్ల విచారణ అనంతరం.. అర్జున్​కు క్లీన్​షీట్​ ఇచ్చారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనందువల్లే.. అతనిపై ఉన్న అభియోగాలను కొట్టిపడేసినట్లు తమ నివేదికలో పోలీసులు రూపొందించారు.

నాలుగేళ్ల క్రితం భారత్​లో తనుశ్రీ దత్త మొదలుపెట్టిన మీటూ ఉద్యమంలో భాగంగా అనేక మంది మహిళలు సెలబ్రిటీలపై అభియోగాలు  మోపారు. అందులో భాగంగా పలువురు అరెస్టు కూడా అయ్యారు. అయితే, మరికొంత మంది ఈ ఉద్యమాన్ని వ్యక్తిగతం ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే అర్జున్​పైనా కేసు నమోదైంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper