Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Hari hara veeramallu movie hari hara veera mallu third song

Hari Hara Veeramallu Movie : ప్రళయకాల రుద్రుడి అసుర హననం’..హరి హర వీరమల్లు మూడవ పాట వచ్చేస్తుంది!

Hari Hara Veeramallu Movie: కాసేపటి క్రితమే మూవీ టీం సోషల్ మీడియా ద్వారా ఇచ్చింది. 'అసుర హననం' పేరుతో మొదలయ్యే ఈ పాట వేరే లెవెల్ లో ఉంటుందని, అభిమానులు ఈ పాటని చూసిన తర్వాత షాక్ కి గురి అవుతారని, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఈ రేంజ్ స్తంట్స్ చేయడం మీరు కలలో కూడా ఊహించి ఉండరని అంటున్నారు.

Written By: Vishnu Teja , Updated On : May 19, 2025 / 06:41 PM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Hari Hara Veeramallu Movie Hari Hara Veera Mallu Third Song

Hari Hara Veeramallu Movie

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Hari Hara Veeramallu Movie  : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మేనియా నే కనిపిస్తుంది. జూన్ 12 న ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవుతున్న సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ లో మునిగి తేలుతున్నారు అభిమానులు. ఎల్లుండి నిర్మాత AM రత్నం ఒక భారీ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదే ప్రెస్ మీట్ లో ఈ సినిమాకు సంబంధించిన మూడవ పాట ని విడుదల చేయబోతున్నారు. ఆ పాటకు సంబంధించిన అప్డేట్ కాసేపటి క్రితమే మూవీ టీం సోషల్ మీడియా ద్వారా ఇచ్చింది. ‘అసుర హననం’ పేరుతో మొదలయ్యే ఈ పాట వేరే లెవెల్ లో ఉంటుందని, అభిమానులు ఈ పాటని చూసిన తర్వాత షాక్ కి గురి అవుతారని, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఈ రేంజ్ స్తంట్స్ చేయడం మీరు కలలో కూడా ఊహించి ఉండరని అంటున్నారు.

Also Read : ‘సింగిల్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ 2 ప్రాంతాల్లో ‘హిట్ 3’ అవుట్!

పాట అని చెప్తున్నాడు మళ్ళీ స్తంట్స్ అంటాడేంటి అని మీరు అనుకోవచ్చు. విషయం లోకి వెళ్తే ఇది ఒక ‘వార్ సాంగ్’ అట. యుద్ధం జరుగుతున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే పాట అట ఇది. ఇప్పటి వరకు విడుదలైన ‘హరి హర వీరమల్లు’ కంటెంట్స్ అన్నిట్లో ఈ పాట ది బెస్ట్ గా ఉండబోతుందని సమాచారం. ఉదాహరణకు చెప్పాలంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం లోని ఇంటర్వెల్ ఫైట్ సన్నివేశం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ‘వాడేవడన్నా వీడెవడన్నా సర్దార్ అన్నకు అడ్డు ఎవరన్నా’ అంటూ సాగే ఒక మాస్ సాంగ్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ పాట తరహా లోనే ఇది కూడా ఉంటుంది. ‘అసుర హననం’ పాటకు లిరిక్స్ గోశాల రాంబాబు అందించాడు. ఈయన ‘భగీర’ చిత్రం లో ఒక అద్భుతమైన పాటకు లిరిక్స్ అందించాడు.

బలమైన పదజాలంతో ప్రేక్షకులను ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లడం ఈయన స్పెషాలిటీ. సినిమాకు ఈ పాట హైలైట్ గా నిలుస్తుందట. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు ‘హరి హర వీరమల్లు’ గురించి ట్వీట్స్ వేస్తున్నారు. గతం లో విడుదల చేసిన రెండు పాటలు తుస్సుమన్నాయి. ‘మాట వినాలి’ పాట అసలు హిట్ అవ్వలేదు కానీ , ‘కొల్లగొట్టినాదిరో’ పాట ఆరంభం లో మతాబు లాగా వెలిగి, ఆ తర్వాత వెంటనే ఆరిపోయింది. కనీసం ఎల్లుండి విడుదల చేయబోయే పాట అయినా హిట్ అవుతుందో లేదో చూడాలి. అభిమానులు అయితే ఈ పాటపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని ఈ నెల 25 నుండి 28 లోపు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja

Vishnu Teja Author - OkTelugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

View Author's Full Info

Web Title: Hari hara veeramallu movie hari hara veera mallu third song

Tags
  • Hari Hara Veeramallu Movie
  • Latest Tollywood News
  • pawan kalyan
  • Third Song Release date
Follow OkTelugu on WhatsApp

Related News

Jagan Mohan Reddy :  ఇదేంది సామీ.. ఒప్పుకోవాలి మనం కూడా.. జగన్ టీజింగ్ పీక్స్..

Jagan Mohan Reddy : ఇదేంది సామీ.. ఒప్పుకోవాలి మనం కూడా.. జగన్ టీజింగ్ పీక్స్..

Heartbreaking news for Pawan Kalyan fans: అమెజాన్ ప్రైమ్ తో చర్చలు విఫలం..పవన్ కళ్యాణ్ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్!

Heartbreaking news for Pawan Kalyan fans: అమెజాన్ ప్రైమ్ తో చర్చలు విఫలం..పవన్ కళ్యాణ్ అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ న్యూస్!

AP Alliance Government: రెడ్ జోన్ లో ఆ 50 మంది.. సంచలన సర్వే!

AP Alliance Government: రెడ్ జోన్ లో ఆ 50 మంది.. సంచలన సర్వే!

Pawan Kalyan vs Chiranjeevi: సంక్రాంతికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’..అన్నయ్య తో తలపడనున్న తమ్ముడు!

Pawan Kalyan vs Chiranjeevi: సంక్రాంతికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’..అన్నయ్య తో తలపడనున్న తమ్ముడు!

Hero Suman comments Pawan Kalyan: అనుభవం లేకున్నా టైం బాగుంది కాబట్టి పవన్ డిప్యూటీ సీఎం అయ్యాడు: హీరో సుమన్ హాట్ కామెంట్స్

Hero Suman comments Pawan Kalyan: అనుభవం లేకున్నా టైం బాగుంది కాబట్టి పవన్ డిప్యూటీ సీఎం అయ్యాడు: హీరో సుమన్ హాట్ కామెంట్స్

Pawan Kalyan’s invitation to the United Nations: ఐక్యరాజ్యసమితికి పవన్.. నిజం ఎంత?

Pawan Kalyan’s invitation to the United Nations: ఐక్యరాజ్యసమితికి పవన్.. నిజం ఎంత?

ఫొటో గేలరీ

Shalini Pandey sets Instagram ablaze: అర్జున్ రెడ్డి బ్యూటీ అందాలు చూస్తే కుర్రకారు విజిల్స్ వేయాల్సిందే..

Shalini Pandey Sets Instagram Ablaze With Sizzling Photoshoot

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Bigg Boss Fame Ashwini Sri Stunning Photoshoot Pics

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Divi Vadthya Latest Instagram Pics Goes Viral

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.