Homeఎంటర్టైన్మెంట్చివరికీ.. వేశ్యగా తెలుగు హీరోయిన్ !

చివరికీ.. వేశ్యగా తెలుగు హీరోయిన్ !

Eesha Rebba as prostitute
తెలుగు బ్యూటీ ‘ఈషా రెబ్బ’ మరో ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతోంది. నిజానికి ఈషాకి మొదటినుంచీ బాగానే అవకాశాలొచ్చినా ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. దాంతో, పాపకి స్టార్ డమ్ రాకుండా పోయింది. అందుకే చివరికీ ఈ మధ్య హాట్ స్టిల్స్ తెగ వదులుతూ ‘నాలో కూడా హాట్ బ్యూటీ ఉంది, నన్ను వాడుకోండి మహాప్రభో’ అంటూ మేకర్స్ కి పరోక్షంగా మొర పెట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి ఒక బోల్డ్ క్యారెక్టర్ వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ తెలుగు పిల్ల, ఓ వేశ్య పాత్రలో కనిపించబోతోంది.

Also Read: చిరు ‘ఆచార్య’లో రాంచరణ్ షాకింగ్ లుక్ రిలీజ్

దర్శకుడు వెంకీ కుడుముల ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. తన దగ్గర చాన్నాళ్లుగా వర్క్ చేస్తున్న వినయ్ అనే కుర్రాడికి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తూ.. మెట్రో సిటీ బ్యాక్ డ్రాప్ లో అల్లిన ఓ వేశ్య కథలో ఈషాను మెయిన్ లీడ్ గా పెట్టి సిరీస్ తీయబోతున్నారు. మొత్తానికి ఓ కాల్ గర్ల్ జీవితంలో మూడు దశల్లో జరిగిన వివిధ ఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ నడుస్తోందట. పైగా సెమి న్యూడ్ లో కనిపించనుంది ఈషా. ఆల్రెడీ ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది ఈషా రెబ్బా. త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతున్న “లస్ట్ స్టోరీస్” వెబ్ సిరీస్ లో స్వయంతృప్తి పొందే గృహిణి పాత్రలో కనిపించబోతోంది.

Also Read: ప్రభాస్ కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ !

ఇప్పుడు కాల్ గర్ల్ క్యారెక్టర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన కెరీర్ పరంగా తానూ ఆశించేది ఒకటి.. కానీ తనకు దక్కుతుంది మరొకటి అందుకే గ్లామర్ డోస్ రోజురోజుకు పెంచుకుంటూ పోతుందట. ఇక ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమా ద్వారా తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన, ఈ అచ్చ తెలుగు బ్యూటీ ఆ తర్వాత ‘అమీతుమీ’, ‘అ’, అరవింద సమేత లాంటి సినిమాల్లో తన యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి ఇప్పుడు తనే ప్రధాన పాత్రలో రాబోతున్న బోల్డ్ వెబ్ సిరీస్ తో హిట్ అందుకుని స్టార్ డమ్ సంపాధిస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper