Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: చిరంజీవి కి బాగా నచ్చిన నటుడు ఎవరో తెలుసా..?

Chiranjeevi: చిరంజీవి కి బాగా నచ్చిన నటుడు ఎవరో తెలుసా..?

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని రీతిలో మెగాస్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకొని, దానికి అనుగుణంగానే ఆయన సినిమాలు చేస్తూ ఇండియాలోనే టాప్ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే చిరంజీవి అప్పట్లో చేసిన వరుస సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి.

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులైతే చిరంజీవి సినిమా కోసం ఎదురుచూసేవారు. ఒక్కసారి ఆయన సినిమా వచ్చిందంటే చాలు కలెక్షన్ల సునామీని సృష్టించేది. జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా రిలీజ్ సమయం లో తెలుగు రాష్ట్రం లో తుఫాన్ వచ్చింది. అయిన కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందంటే చిరంజీవి క్రేజ్ ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈయన క్రేజ్ ముందు తుఫానులు, సునామీలు ఏవి పని చేయవని నిరూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే చిరంజీవికి ఇష్టమైన నటుడు ఎవరు అంటే విలక్షణమైన నటనను కనబరిచే ప్రకాష్ రాజ్ అంటే చిరంజీవి కి చాలా ఇష్టమట. ఎందుకంటే ప్రకాష్ రాజ్ మామగా, తమ్ముడిగా, అన్నగా, విలన్ గా అన్ని రకాల పాత్రల్లో పోషించి ఏ పాత్రలో నటించిన కూడా తనకంటే గొప్పగా ఎవరూ నటించలేరు అనే విధంగా తన నట విశ్వరూపాన్ని చూపించి ఆ పాత్రలో ఒదిగిపోయి మరి నటిస్తాడు.

కాబట్టి ప్రకాష్ రాజ్ అంటే తనకు చాలా ఇష్టమని చిరంజీవి కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు. అలా నటించే నటులు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. అందులో ప్రకాష్ రాజ్ మొదటి స్థానంలో ఉంటాడని, కూడా చిరంజీవి చెప్పడం విశేషం. అందుకే తనంటే ఇష్టమని అలాంటి నటులను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే ఇండస్ట్రీలో విలక్షణమైన నటులు చాలామంది వస్తారని కూడా చిరంజీవి ఒకానొక సందర్భంలో తెలియజేశారు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని ఈ సినిమా యూనిట్ ఇప్పటికే భారీ అంచనాలను పెట్టుకుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

ABN Radhakrishna

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...
Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
today horoscope

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...
July 2026 Horoscope

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...
Oktelugu Epaper