spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలయ్య తో రెండు సార్లు సినిమా చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరో...

Balakrishna: బాలయ్య తో రెండు సార్లు సినిమా చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?

Balakrishna: నందమూరి నటసింహం గా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య ప్రస్తుతం అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు రెండింటిని మేనేజ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇంకో నెల రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో బాలయ్య బాబు(Balayya Babu) సినిమా షూటింగ్ లకి బ్రేక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందే హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన బాలయ్య రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచాడు. ప్రస్తుతం మళ్ళీ అక్కడే పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే బాలయ్య సినిమాల్లో కూడా స్టార్ హీరోగా మారడమే కాకుండా ఎప్పటికప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న బాలయ్య సీనియర్ హీరోలతో పోలిస్తే వాళ్లకంటే ఒక అడుగు ముందుగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. బాలయ్య స్టార్ హీరోగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ బాలయ్య తో సినిమా చేస్తానని చెప్పి స్క్రిప్ట్ కూడా ఓకే చేయించుకున్నాడు. ఇంకా పబ్లిక్ గా అనౌన్స్ చేయకముందే ఆ సినిమాని క్యాన్సిల్ చేశాడు. సరే అని వదిలేసిన బాలయ్య తన సినిమాలని తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

ఇక అది జరిగిన సంవత్సరానికి మరొకసారి ఆ డైరెక్టర్ బాలయ్యతో సినిమా చేయాలని ఆయనకు కథ చెప్పి ఒప్పించి ఇక అనౌన్స్ చేయాలి అనుకున్న ముందు రోజే మళ్ళీ క్యాన్సల్ చేసి బాలయ్య కి షాక్ ఇచ్చాడు. ఇక దాంతో కోపానికి వచ్చిన బాలయ్య ఆ డైరెక్టర్ దొరికితే కొడదామని చూశాడు. కానీ తప్పించుకున్నాడు ఆ డైరెక్టర్ ఎవరు అంటే సంచలనాలకు మారుపేరుగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ…చిరంజీవితో ఒక సినిమా స్టార్ట్ చేసి మధ్యలోనే ఆపేసి ముంబై వెళ్ళిపోయిన వర్మ బాలయ్య కు కూడా రెండుసార్లు సడన్ షాక్ లు ఇవ్వడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది.

అప్పట్లో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, బాలయ్యలను ఇలా మోసం చేసిన వర్మ మీద తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం చివాట్లు పెట్టిందనే చెప్పాలి.కానీ వర్మ మాత్రం అలాంటివి ఏమి పట్టించుకోకుండా తన సినిమాలు తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Oktelugu Epaper