Homeఎంటర్టైన్మెంట్Rishab Shetty talk about Rashmika marriage: రష్మిక పెళ్లి గురించి రిషబ్ శెట్టి మాట్లాడలేదా..?వైరల్...

Rishab Shetty talk about Rashmika marriage: రష్మిక పెళ్లి గురించి రిషబ్ శెట్టి మాట్లాడలేదా..?వైరల్ వీడియో..

Rishab Shetty talk about Rashmika marriage: కన్నడ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని సృష్టించిన నటుడు రిషబ్ శెట్టి…ఆయన చేసిన కాంతార సినిమాతో ఇండియా వైడ్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు… ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలా పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఆయన స్టార్ గా ఎదిగిపోయాడు. అయితే తనకు రష్మిక మందానికి గతంలో కొన్ని విభేదాలైతే తలెత్తాయి. దానివల్ల ఆయన రీసెంట్ గా ఒక […]

Rishab Shetty talk about Rashmika marriage: కన్నడ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని సృష్టించిన నటుడు రిషబ్ శెట్టి…ఆయన చేసిన కాంతార సినిమాతో ఇండియా వైడ్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు… ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలా పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఆయన స్టార్ గా ఎదిగిపోయాడు. అయితే తనకు రష్మిక మందానికి గతంలో కొన్ని విభేదాలైతే తలెత్తాయి. దానివల్ల ఆయన రీసెంట్ గా ఒక రిపోర్టర్ తో మాట్లాడుతున్నప్పుడు ఆయన రష్మిక మందాన విజయ్ దేవరకొండ పెళ్లి గురించి అడగ్గా ఆయన అక్కడి నుంచి కామ్ గా వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

కారణం ఏంటి అంటే వాళ్లిద్దరి మధ్య ఇంతకు ముందు జరిగిన గొడవలే వల్లే తను ఆమె గురించి మాట్లాడలేకపోయాడట…ఇక ఈ క్రమంలో తనకు ఇన్విటేషన్ కూడా రాలేదు అందువల్లే తను రష్మిక మందాన గురించి మాట్లాడడానికి కూడా నిరాకరించాడని మరి కొంతమంది చెబుతున్నారు…

ఇక దానికి తోడుగా రష్మిక మందాన మాజీ ప్రియుడైన రక్షిత్ శెట్టి సైతం చాలా మంచి స్నేహితుడు వీళ్లిద్దరు కలిసి సినిమా ఇండస్ట్రీకి రాకముందు అవకాశాల కోసం ప్రయత్నం చేశారు. కాబట్టి తన స్నేహితుడితో బ్రేకప్ అయిన తర్వాత కూడా రష్మిక మందాన తో కొన్ని విభేదాలైతే తలెత్తాయి. దానివల్ల పర్సనల్ విషయాల్లో అలాగే ప్రొఫెషనల్ విషయాల్లో కూడా వీళ్ళిద్దరి మధ్య చాలా వరకు విభేదాలు ఉన్నాయి.

Also Red: హీరోయిన్స్ కోసమే ఆ స్టార్ డైరెక్టర్స్ సినిమాలు చేస్తున్నారా?

ఆ ఉద్దేశ్యంతోనే అతను రష్మిక గురించి మాట్లాడడానికి నిరాకరించాడంటు మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాని గుర్తింపు రిషబ్ శెట్టి కి కాంతార సినిమాతోనే వచ్చింది. మరి ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper