Homeఎంటర్టైన్మెంట్Yash act in a TV Serial before Films: యశ్ ఇండస్ట్రీకి రాకముందు ఆ...

Yash act in a TV Serial before Films: యశ్ ఇండస్ట్రీకి రాకముందు ఆ సీరియల్లో నటించాడా..? వైరల్ వీడియో…

Yash act in a TV Serial before Films: కొంతమంది ఎన్ని సినిమాలు చేసిన కూడా భారీ విజయాలను సాధించలేరు. కానీ మరి కొంతమంది మాత్రం ఒక్క సినిమాతోనే సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటారు. అలాంటి వారిలో యశ్ కూడా ఒక్కరు కావడం విశేషం…కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. తనలాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లేరనే విధంగా తన హవా ను చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. […]

Yash act in a TV Serial before Films: కొంతమంది ఎన్ని సినిమాలు చేసిన కూడా భారీ విజయాలను సాధించలేరు. కానీ మరి కొంతమంది మాత్రం ఒక్క సినిమాతోనే సూపర్ సక్సెస్ లను సాధిస్తుంటారు. అలాంటి వారిలో యశ్ కూడా ఒక్కరు కావడం విశేషం…కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. తనలాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లేరనే విధంగా తన హవా ను చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి నటుడు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మార్చి 19 తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా ఈ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు పెను సంచలనాలను క్రియేట్ చేస్తున్న హీరోలు వారసత్వం ఇండస్ట్రీకి వచ్చారనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక యశ్ మాత్రం మొదట టీవీ సీరియల్లో నటిస్తూ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. ప్రస్తుతం ఆయన ఒకప్పుడు టీవీ సీరియల్లో నటించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు నటించిన వీడియో కాబట్టి ఇది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది.

మునుగు మునుగు మీసాలతో అప్పుడే ఫ్రెష్ గా తన యాక్టింగ్ తో ప్రేక్షకులందరిని మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలు చేసి స్టార్ గా అవతరించాడు. ఇప్పుడున్న తెలుగు హీరోలందరికి పోటీని ఇస్తున్న హీరో కూడా తనే కావడం విశేషం… ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు మాస్ హీరోగా ఎదిగారు.

కానీ మనవాళ్లకు ఏమాత్రం తీసిపోకుండా మాస్ హీరోగా అవతరించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం… ‘టాక్సిక్’ నుంచి రిలీజ్ అయిన ఒక టీజర్ ని కనుక మనం చూసినట్లయితే అందులో తన నట విశ్వరూపాన్ని చూపించాడు… ఇక ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుందనేది తెలియాలంటే మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper