Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Bigg boss telugu 8 akhil and harika who wronged vishnupriya luck is tasty teja nabil got angry with akhil

Bigg Boss Telugu 8: విష్ణుప్రియ కి అన్యాయం చేసిన అఖిల్, హారిక..అదృష్టం అంటే టేస్టీ తేజదే..అఖిల్ పై మండిపడ్డ నబీల్!

తేజ కష్టపడి ఆడదానికి చాలా ప్రయత్నమే చేసాడు కానీ, విష్ణు ప్రియ అతనికంటే బాగా ఆడింది అనేది మాత్రం ఎవ్వరూ మార్చలేరు. ఇదంతా పక్కన పెడితే రెండవ టాస్కుని కూడా విష్ణు ప్రియ చాలా బాగా ఆడుతుంది.

Written By:Vishnu Teja, Updated On : November 27, 2024 / 09:28 AM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
Bigg Boss Telugu 8 Akhil And Harika Who Wronged Vishnupriya Luck Is Tasty Teja Nabil Got Angry With Akhil

Bigg Boss Telugu 8(249)

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Bigg Boss Telugu 8: నిన్న బిగ్ బాస్ హౌస్ లో ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులు నిర్వహించడానికి సీజన్ 4 కంటెస్టెంట్స్ అఖిల్, హారికలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో చాలా తొందరగా కనెక్ట్ అయిపోయిన వీళ్లిద్దరు, ఆ తర్వాత టాస్కులు కూడా ఎలాంటి గొడవలు జరగకుండా నిర్వహించారు. వాస్తవానికి గొడవలు జరగాల్సింది, విష్ణు ప్రియ స్థానంలో ఎవరు ఉన్నా గొడవలు పడుతారు. ఆమె రెండు టాస్కులు కూడా చాలా బాగా ఆడింది. గౌతమ్, రోహిణి లతో పోలిస్తే కాస్త నిదానంగానే ఆడింది కానీ, టేస్టీ తేజ తో పోలిస్తే మాత్రం చాలా అద్భుతంగా ఆడింది. ‘లిమిట్ లెస్’ టాస్కులో ఈమె మూడవ స్థానంలో టాస్కుని పూర్తి చేస్తుంది. కానీ తేజ మాత్రం టాస్కుని ఫినిష్ చేయలేకపోతాడు. ఎంత కష్టపడి ఆడినా అదృష్టం కలిసి రావడం లేదు అన్నా అంటూ అవినాష్ తో తేజ బాధపడుతూ చెప్పడం మనమంతా గమనించే ఉంటాము.

తేజ కష్టపడి ఆడదానికి చాలా ప్రయత్నమే చేసాడు కానీ, విష్ణు ప్రియ అతనికంటే బాగా ఆడింది అనేది మాత్రం ఎవ్వరూ మార్చలేరు. ఇదంతా పక్కన పెడితే రెండవ టాస్కుని కూడా విష్ణు ప్రియ చాలా బాగా ఆడుతుంది. కానీ సంచాలక్స్ ఇవేమి గుర్తించలేదు. ఈ రెండు టాస్కులలో సరిగా ఆడని కంటెస్టెంట్ కి బ్లాక్ స్టార్ ఇచ్చి, ‘టికెట్ టు ఫినాలే’ టాస్కుల నుండి పూర్తిగా తప్పించాలని బిగ్ బాస్ అఖిల్, హారికలకు ఒక పవర్ ఇస్తాడు. ముందుగా వీళ్లిద్దరు తేజ పేరు పిలుస్తారు. తేజ ఎలాగో నేను బాగా ఆడలేదు కదా అనే ఉద్దేశ్యంతో ఆ బ్లాక్ స్టార్ ని తగిలించుకోడానికి ముందుకి వస్తాడు. కానీ అఖిల్ ‘మేము నీకు ఈ బ్లాక్ స్టార్ ఇవ్వడం లేదు..కంగారు పడకు..మేము దీనిని విష్ణు ప్రియ కి ఇస్తున్నాము’ అని అంటాడు. దీనికి తేజానే షాక్ కి గురి అవుతాడు.

పాపం విష్ణు ప్రియ అని ఈ సందర్భంలో చూసే ఆడియన్స్ మొత్తానికి అనిపించింది. అఖిల్, హారికలు కేవలం ఈ రెండు టాస్కులను బేస్ చేసుకొని విష్ణు ప్రియకి ఇవ్వలేదు. సీజన్ మొత్తం మీద వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ఆడారు అనే విషయాన్ని బేస్ చేసుకొని ఇచ్చారు. టేస్టీ తేజ హౌస్ లో అడుగుపెట్టిన రోజు నుండి టాస్కులు తన నుండి నూటికి నూరు శాతం బెస్ట్ ఇచ్చాడు. అతనిలో ఆడాలి,గెలవాలి అనే తపన ఒక రేంజ్ లో ఉంది. కానీ విష్ణు ప్రియ లో ఆ ఫైర్ లేదు. ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొనే అఖిల్, హరికలు విష్ణు ప్రియ కి ఆ బ్లాక్ స్టార్ ఇచ్చారు. ఈ వారం ఆడిన టాస్కులను చూసి నిర్ణయం తీసుకోవాలి కానీ, ఇంత చెత్త నిర్ణయం తీసుకున్నారేంటీ అని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా బాధపడ్డారు. నేనేమి తిరిగి మాట్లాడను, నవ్వుతూ సైలెంట్ గా ఉంటానని, నాలో ఎమోషన్స్ లేవు అనుకుంటున్నారు అంటూ విష్ణు ప్రియ కన్నీళ్లు పెట్టుకొని పృథ్వీ తో మాట్లాడడం చూసి అయ్యో పాపం అని అనిపించింది.

Vishnu Teja

Vishnu Teja Author - OK Telugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: Bigg boss telugu 8 akhil and harika who wronged vishnupriya luck is tasty teja nabil got angry with akhil

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Akhil
  • Bigg Boss 8
  • Bigg Boss 8 Telugu
  • Harika
  • Latest Tollywood News
Follow OKTelugu on WhatsApp

Related News

Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు ట్రైలర్ కట్ పవన్ కళ్యాణ్ కి నచ్చలేదా..?

Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు ట్రైలర్ కట్ పవన్ కళ్యాణ్ కి నచ్చలేదా..?

Balakrishna: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ తో నందమూరి బాలకృష్ణ..ఎలాంటి స్టోరీ ని రెడీ చేశాడంటే!

Balakrishna: ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ డైరెక్టర్ తో నందమూరి బాలకృష్ణ..ఎలాంటి స్టోరీ ని రెడీ చేశాడంటే!

Dulquer Salmaan: హీరో నాని నిర్మాతగా దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా..డైరెక్టర్ ఎవరంటే!

Dulquer Salmaan: హీరో నాని నిర్మాతగా దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా..డైరెక్టర్ ఎవరంటే!

Kesari Chapter 2: అక్షయ్ కుమార్  ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు వెర్షన్ రెడీ..విడుదల ఎప్పుడంటే!

Kesari Chapter 2: అక్షయ్ కుమార్ ‘కేసరి చాప్టర్ 2’ తెలుగు వెర్షన్ రెడీ..విడుదల ఎప్పుడంటే!

NTR And Krishna: ఒకేరోజు రిలీజ్ అయిన ఎన్టీఆర్-కృష్ణ ల సినిమాలు… వీళ్ళిద్దరిలో గెలిచింది ఎవరు..?

NTR And Krishna: ఒకేరోజు రిలీజ్ అయిన ఎన్టీఆర్-కృష్ణ ల సినిమాలు… వీళ్ళిద్దరిలో గెలిచింది ఎవరు..?

Nithin: నితిన్ ‘తమ్ముడు’ మూవీ స్టోరీ ఇదేనా?..ఈసారి గురి తప్పేలా లేదుగా!

Nithin: నితిన్ ‘తమ్ముడు’ మూవీ స్టోరీ ఇదేనా?..ఈసారి గురి తప్పేలా లేదుగా!

Balakrishna And Boyapati: బాలయ్య బోయపాటి లకు ఏమైంది..? ఎడమొఖం పెదమొఖం గా  ఉంటున్నారా..?

Balakrishna And Boyapati: బాలయ్య బోయపాటి లకు ఏమైంది..? ఎడమొఖం పెదమొఖం గా ఉంటున్నారా..?

Janakiram Son: నందమూరి జానకి రామ్ కొడుకు చిన్న ఎన్టీఆర్ మోక్షజ్ఞ కెరియర్ కి ఇబ్బందిగా మారతాడా..?

Janakiram Son: నందమూరి జానకి రామ్ కొడుకు చిన్న ఎన్టీఆర్ మోక్షజ్ఞ కెరియర్ కి ఇబ్బందిగా మారతాడా..?

Ravi Teja: అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఛీ కొట్టిన కథతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న రవితేజ!

Ravi Teja: అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఛీ కొట్టిన కథతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న రవితేజ!

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.