Homeఎంటర్టైన్మెంట్Alia&Ranbir: వచ్చే నెలలోనే అలియా-రణ్​బీర్​లకు ఎంగేజ్​మెంట్​!

Alia&Ranbir: వచ్చే నెలలోనే అలియా-రణ్​బీర్​లకు ఎంగేజ్​మెంట్​!

Alia&Ranbir: బాలీవుడ్​లో లవ్​బర్డ్స్​గా పిలువబడే అలియా భట్​, రణ్​బీర్​ కపూర్​ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారు. గత కొన్న సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నవిషయం తెలిసిందే. ఎక్కడికైనా కలిసి వెళ్లడం, బహిరంగంగా వారి ప్రేమ గురించి మాట్లాడంతో వీరి జంట ఫేమస్​గా నిలిచింది.

దానికి తోడు అభిమానులు వీరిని చూసి ముచ్చటైన జంట అంటుంటారు. ఈ క్రమంలోనే ఈ జంట నవంబరు 29న నిశ్చితార్థం చేసుకునేందుకు సిద్ధమైనట్లు బాలీవుడ్​లో టాక్ నడుస్తోంది. రాజస్థాన్​ వేదికగా ఈ వేడుక జరగనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్​లో వీరు వివాహం చేసుకోనున్నారట.

Alia&Ranbir

అయితే, గతేడాదిలోనే వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా వాయిదా పడినట్లు రణ్​బీర్​ కపూర్​ స్వయంగా తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ వరుస చిత్రాల్లో షూటింగులతో బిజీగా ఉన్నారు. ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో అలియాభట్​ టాలీవుడ్​ ఎంట్రీకి సిద్ధమవుతోంది. మరోవైపు, అలియా- రణ్​బీర్​ కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా విడుదలకు రెడీ అవుతోంది.

ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అజయ్​దేవగణ్​ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్​ ఇండియా స్థాయిలో నిర్మితమవుతోంది. డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో, సాంగ్​లు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచేశాయి. వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper