Homeఎంటర్టైన్మెంట్RRR: రామ్​ మేకోవర్​ అదుర్స్​.. సీతారామరాజు పాత్రకోసం ఇంతలా కష్టపడ్డాడా?

RRR: రామ్​ మేకోవర్​ అదుర్స్​.. సీతారామరాజు పాత్రకోసం ఇంతలా కష్టపడ్డాడా?

RRR: టాలీవుడ్​ టాప్​ మోస్ట్ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్​ర్​ఆర్​ఆర్​. దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్​చరణ్​, తారక్​ హీరోలుగా వస్తోన్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​ను భారీగా ప్లాన్​ చేశారు రాజమౌళి. కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్​తో సినిమాపై అంచనాలు ఎక్కడికో  వెళ్లిపోయాయి.  గత కొద్దిరోజులుగా రాజమౌళి అండ్​ టీమ్​ ప్రమోషన్స్​లో పూర్తిగా ఫుల్ బిజీ అయిపోయారు.

RRR
ram charan makeover released From RRR movie

మరోవైపు సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. వరుసగా తారక్​, చెర్రీలకు సంబంధించిన అప్​డేట్​లను ఇస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు జక్కన్న. ఇటీవలే తారక్ పాత్ర పోషించిన కొమరం భీమ్​ మేక్​ఓవర్ వీడియో విడుదల చేయగా.. తాజాగా, చరణ్​ అల్లూరి సితారామరాజు పాత్రకు సంబంధించిన మేకోవర్​ వీడియోను విడుదల చేశారు.

Also Read: ఆర్ఆర్ఆర్ దెబ్బకు భీమ్లా నాయక్ వాయిదా?

https://www.instagram.com/reel/CXtPd_BBT8n/?utm_source=ig_web_copy_link

ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం చరణ్ పడ్డ కష్టాన్ని చూపించారు. దీంతో ఈ వీడియోకు నెట్టింట భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నారు. మరోవైపు, ఈ సినిమాలో అలియా భట్​, అజయ్​ దేవగణ్​తో పాటు పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్​ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానుంది. ఇటీవలే ముంబయిలోనూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్​ కండల వీరుడు సల్మాన్ ఖాన్​ ముఖ్య అతిథిగా వచ్చారు. మరి ఈ రేంజ్​లో హైప్​ క్రియేట్ అవుతున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Also Read: రెండు నెలలు బ్రేక్ పడనున్న రామ్ చరణ్ – శంకర్ సినిమా… కారణం ఏంటంటే

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper