Homeఎంటర్టైన్మెంట్ఆ నటుడు బక్క చిక్కిపోవడానికి కారణం ఇదే !

ఆ నటుడు బక్క చిక్కిపోవడానికి కారణం ఇదే !

sivaji rajaనటుడు శివాజీ రాజా రూపం ఒకప్పుడు బొద్దుగా ఉండేది. కానీ, ప్రస్తుతం ఆయన బాగా బక్క చిక్కి పోయారు. కారణం ఇదే అంటూ రోజుకో రూమర్ వినిపిస్తోంది. ఈ క్రమంలో కొంతమంది సంబంధం లేని పుకార్లను కూడా పుటిస్తున్నారు. కానీ అవన్నీ ఒట్టి అవాస్తవం. అసలు శివాజీ రాజా ఆరోగ్యం వెనుక జరిగింది ఏమిటంటే.. గతేడాది ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు.

అయితే అప్పటి నుండి శివాజీ రాజా మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. దాంతో చాలా గ్యాప్ తరువాత ఆయన బయట కనిపించడం, దానికి తోడు పూర్తిగా తగ్గిపోయి కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. వాస్తవానికి శివాజీ రాజాకు గుండెపోటు వచ్చాక కావాలనే బరువు తగ్గారు. అలాగే ఆయన ప్రస్తుతం తన ఆరోగ్యం పై దృష్టి పెట్టారు.

ఈ క్రమంలోనే ఆయన బాగా తగ్గారు. అంతేకాని శివాజీ రాజా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రేక్షకులు ఆయన ఆరోగ్యం విషయంలో కంగారు పడొద్దు అంటూ ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఏది ఏమైనా కాస్తా బోద్దుగా ఉండే శివాజీ రాజా ఇలా బాగా చిక్కిపోయి దర్శనం ఇవ్వడంతో అందరూ షాక్‌ అవతున్నారు. అందుకే ప్రెజెంట్ శివాజీ రాజా లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. శివాజీ రాజా సినిమాలు కూడా తగ్గించారు, నిజానికి తగ్గించారు అనేకంటే.. సినిమాలు రావడమే తగ్గింది అనడం కరెక్ట్. శివాజీ రాజా 35 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు. కామెడియన్‌ గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అన్నట్టు శివాజీ రాజా తనయుడు వినయ్‌ రాజా కూడా హీరోగా నిలబడటానికి కిందామీదా పడుతున్నాడు. కాకపోతే అతగాడు కూడా తన తండ్రికి మల్లే హీరో మెటీరియల్ కాదు. అయినా ‘వేయు శుభములు కలుగు నీకు’ అంటూ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper